90వ వార్డులో టీడీపీ అభ్యర్థి మహమ్మద్ రఫీ గెలుపు
అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీ ఎన్నికý ఫలితాల్లో 90వ వార్డు నుంచి కూటమి టీడీపీ అభ్యర్థి మహమ్మద్ రఫీ గెలుపొందారు. ఆయనకు 2999 ఓట్లు పడగా తన సమీప ప్రత్యార్థి వైసీపీ అభ్యర్థిపై 160 ఓట్లు మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఈమేరకు ఆయన విజయాన్ని ధ్రువీకరిస్తూ అధికారులు మహమ్మద్ రఫీకి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఆయన గెలుపుతో 90వ వార్డులో కూటమి, టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.