logo
సాధారణ వార్తలు

అభయ`మీ భద్రత మా బాధ్యత ప్రారంభించిన ీVAంమంత్రి అనిత

అనకాపల్లి జిల్లాలో మహిళల భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో పోలీసు శాఖ చేపట్టిన ‘అభయ`మీ భద్రత మా బాధ్యత’ కార్యక్రమాన్ని ీVAం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు.

Continue Read
సాధారణ వార్తలు

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమÖత

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమÖత ·ముద్రగడ కుటుంబం కీలక నిర్ణయం ·ప్రభుత్వ లాంఛనాలు తిరస్కరణ

Continue Read
సాధారణ వార్తలు

భారత్ ఇరాన్ స్నేహబంధం 5వేల ఏళ్ల పురాతనమైనది

అమెరికా ప్రారంభించిన అనైతిక యుద్ధంలో ఇరాన్ నైతికతే జయిస్తుంది¿గాంధీజీ త్యాగశీలతే మా సుప్రీం లీడర్‌కు ఆదర్శం ¿ఇరాన్‌లో పలు యూనివర్శిటీలు, రహదారులకు గాంధీజీ పేరు పెట్టాం ¿నేటికి జనవరి 30న ఇరాన్‌లో గాంధీజీకి నివాళులర్పిస్తుంటాం ¿భారత మద్దతుకు ధన్యవాదాలు ¿విశాఖ అక్కయ్యపాలెంలో నిర్వహించిన జల్సా ఏ యాద్ ఏ షోహదా కార్యక్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ దౌత్యవేత్త ఆయతుల్లా డాక్టర్ అబ్దుల్ హకీమ్ ఇలాహీ

Continue Read
సాధారణ వార్తలు

సంక్రాతి సందర్బంగా విశాఖ విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు

విశాఖ విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు - DRM లలిత్ బోహ్రా

Continue Read
సాధారణ వార్తలు

విశాఖపట్నం రైల్వే స్టేషన్లో డి ఆర్ ఎమ్ పర్యవేక్షణ

విశాఖపట్నం రైల్వే స్టేషన్లో DRM ఆకస్మిక తనిఖీలు

Continue Read
సాధారణ వార్తలు

బీటెక్‌ మూడో ఏడాది మానేస్తే బీఎస్సీ డిగ్రీ: మద్రాస్‌ ఐఐటీ ప్రకటన

బీటెక్‌ డిగ్రీ పూర్తిచేయడానికి ఇబ్బంది పడుతోన్న విద్యార్థులకు ఇండ యిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్‌ బంపరా ఫర్‌ ప్రకటించింది. బీటెక్‌లో చేరిన విద్యార్థులు మూడేళ్ల తర్వాత బిఎస్సీ డిగ్రీతో బయటకు వెళ్లొచ్చని ప్రకటించింది. కానీ, మొత్తం 400 క్రెడిట్లలో 250 క్రెడిట్లను సాధిస్తేనే నిష్క్రమణకు అవకాశం ఉంటుందని తెలిపింది

Continue Read
సాధారణ వార్తలు

పాజిటివ్‌ ఆలోచనలతో పనిచేయండి చ్‌వోడీలు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు

హెచ్‌వోడీలు, కార్యదర్శుల సదస్సులో వారిని ప్రేరేపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు. అధికారులు ఎవరూ ప్రతికూల ఆలోచనలు చేయవద్దన్నారు. ఏ పని చెప్పినా, ఏ కార్యక్రమం తలపెట్టినా కొందరు ప్రతికూల ఆలోచనలు చేస్తున్నారని, ఎలా ఆ పనిచేయకుండా ఉండాలి అనే విధంగా కొంతమంది ఆలోచిస్తున్నారని అన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

రూ.40,000 వరకు ఛార్జీలు ఎలా పెంచారు?’ కఇండిగో సంక్షోభంపై కేంద్రానికి  ఢల్లీి హైకోర్టు ప్రశ్నలు

ఇండిగో విమాన యాన సంస్థలో వరుస విమానాల రద్దుతో నెలకొన్న సంక్షోభం, ప్రయాణికుల నుంచి ఇతర విమానయాన సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ఢల్లీి హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీసింది. విమాన ఛార్జీలు అకస్మాత్తుగా రూ. 40,000 వరకు పెరగడాన్ని అరికట్టడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందని ప్రశ్నించింది.

Continue Read