logo
సాధారణ వార్తలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్రి క్తత పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖపట్నంలోని కూర్మన్న పాలెం కూడలిలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు, నిర్వాసితుల రాస్తారోకో చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

1199 మంది డ్రైవింగ్‌ లైసెన్సుల తాత్కాలిక రద్దు

హెల్మెట్‌ ధరించని 1199 మంది వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్సులను తాత్కాలికంగా మూడు నెలల పాటు రద్దు చేసినట్టు డీటీసీ రాజారత్నం తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీటీఎఫ్‌ సమావేశంలో సనపల ఉమాపతికి సన్మానం

మాధవధార కనక దుర్గ ఫంక్షన్‌ హాల్‌లో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గం సదస్సును ఏర్పాటు చేశారు

Continue Read
సాధారణ వార్తలు

ఏపీయూడబ్ల్యుజే పరవాడ ప్రెస్‌క్లబ్‌ కార్యవర్గం ఎన్నిక

ఏపీయూడబ్ల్యూజే పరవాడ ప్రెస్‌ క్లబ్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం లంకెలపాలెంలోని షవర్‌ మినొస్‌ రెస్టారెంట్‌లో జిల్లా బాడీ సమక్షంలో జరిగింది. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులుగా సీహెచ్‌ లోకేష్‌, ప్రధాన కార్యదర్శిగా కే శివాజీని సభ్యులు ఎన్నుకున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

వరద బాధితులకు ఏపీఎస్‌ఈబీఈఏ, ఈపీడీసీఎల్‌ నిత్యావసర వస్తువుల పంపిణీ

ఏపీఎస్‌ఈబీఈఏ ఈపీడీసీఎల్‌ వైజాగ్‌ విజయనగరం శాఖ ఇంజనీర్లు విజయవాడ వరద బాధిత నిరుపేద ప్రజలకు చేయూత నిచ్చారు.

Continue Read
సాధారణ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో వరద నష్టంపై ప్రభుత్వం ప్రకటన

వరద నష్టంపై ఆంధ్రప్రదేశ్‌ (ఏపీ) ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. వరదల కారణంగా రాష్ట్రంలో మొత్తం 45 మంది మృతి చెందినట్లు పేర్కొంది. అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లాలో 35 మంది మృతి చెందారని ప్రభుత్వం ప్రకటించింది.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీకి మళ్లీ భారీ వర్ష సూచన

అక్షర కిరణం, (అమరావతి/విశాఖపట్నం): ఇటీవలి వరదలతో అతలాకుతలమైన ఏపీలో మళ్లీ భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడిరచింది.

Continue Read
సాధారణ వార్తలు

బుడమేరు గండ్లు పూడ్చివేత పర్యవేక్షించాలంటూ నారా లోకేష్‌కు సీఎం ఆదేశం

బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు ఆదేశించారు.

Continue Read