ఏపీటీఎఫ్ సమావేశంలో సనపల ఉమాపతికి సన్మానం
అక్షర కిరణం, (మాధవధార): మాధవధార కనక దుర్గ ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గం సదస్సును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షులుగా సీహెచ్. మంజుల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉమాపతి స్కూల్ అసిస్టెంట్ తెలుగు జడ్పీహెచ్ఎస్ గుర్రంపాలెం ఇంటర్నేషనల్ డేస్ రింగ్ యూనివర్సిటీ చదరంగంలో డాక్టరేట్ పొందినందుకు సనపల ఉమాపతిని ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఏపీటీఎఫ్ యూనిట్ పక్షాన ఎమ్మెల్సీ పి.రఘువర్మ జిల్లా కార్యవర్గం సభ్యులు పాల్గొని అభినందనలు తెలియజేశారు.