logo
సాధారణ వార్తలు

వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై సీఎం సమీక్ష

బుడమేరుతోపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

ఉధృతమైన కృష్ణానది వరద

కృష్ణా నది వరద ఉధృతంగా మారింది. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద  రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ప్రస్తుత ఇన్‌ఫ్లో, ఔట్‌ ఫ్లో 11,39,351 క్యూసెక్కులకు చేరింది.

Continue Read
సాధారణ వార్తలు

ఉద్దానం హెల్పింగ్‌ సొసైటీ ట్రీ ప్లాంటేషన్‌

పర్యావరణ పరిరక్షణకు మొక్కలను ఎంపీపీ స్కూల్‌లో హెడ్‌ మాస్టర్‌ మొక్కలు నాటారు.

Continue Read
సాధారణ వార్తలు

చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం

చెరువుల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలని విజయనగరం కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ దృష్టికి ఉత్తరాంధ్ర చెరువులు పరి రక్షణ సమితి తీసుకోని వెళ్లింది.

Continue Read
సాధారణ వార్తలు

జేఎన్‌టీయూ జేవీలో ఐడియేషన్‌ బూట్‌ క్యాంప్‌

జేఎన్‌టీయూ జేవీ లో బుధవారం హైబ్రిడ్‌ మోడ్‌లో ఒక రోజు ఐడియేషన్‌ బూట్‌క్యాంప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇన్చార్జి వైస్‌ ఛాన్సలర్‌  ప్రొఫెసర్‌ రాజ్యలక్ష్మి ప్రారంభించారు.

Continue Read
సాధారణ వార్తలు

బీసీ హాస్టల్‌లో డిప్యూటీ డీఎంహెచ్‌వో తనిఖీలు

సాలూరు పట్టణంలో బంగారమ్మకాలనీ లో సాంఘిక సంక్షేమ హాస్టల్‌ బోయస్‌, హాస్టల్‌ను మంగళవారం రాత్రి పార్వతీపురం మన్యం జిల్లా డిప్యూటీ ఎంహెచ్‌ఓ జగన్మోహనరావు. ఆకస్మిక తనిఖీ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

పాతపట్నం నూతన ఎస్‌ఐగా బైరిశెట్టి లావణ్య

పాతపట్నం మండల నూతన ఎస్‌ఐగా బైరిశెట్టి లావణ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మన్యం జిల్లా పార్వతీపురం దిశ సెల్‌ నుంచి   పాతపట్నం ఎస్‌ఐగా బదిలీపై వచ్చారు.

Continue Read
సాధారణ వార్తలు

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు మెరుగైన వైద్యం  అందించాలి

నూజివీడు ట్రిపుల్‌ ఐటీిలో చదువుతున్న విద్యార్థులు అనారోగ్యం పాలు అవుతున్న సంఘటనఫై రాష్ట్ర గృహనిర్మాణం  సమాచార పౌర సంభందాలు శాఖ మంత్రి  పార్థసారథి స్పందించారు.

Continue Read