: రాజ్యాంగంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగమే అత్యు న్నతమైంది.. న్యాయవ్యవస్థ, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ అన్నీ రాజ్యాంగ పరిధిలోనే పని చేస్తాయి’ అని ఆయన స్పష్టం చేశారు
Continue Readఅనకాపల్లి జోన్ లో చేపట్టిన ప్రధాన నీటి సరఫరా పైపులైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు తాగునీటి సరఫరాను సకాలంలో సంతృప్తి స్థాయిలో అందించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
Continue Readవిశాఖపట్నం జిల్లా న్యాయమూర్తి చిన్నమశెట్టి రాజును జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Continue Readరోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ కొరత లేకుండా ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకాన్ని తీసుకు వచ్చిందని,ఈపీడీసీఎల్ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు
Continue Readవిశాఖ నగర పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన 3వ జోన్ 21వ వార్డు చిన్న వాల్తేరు లోని మసీదు వీధి, విజయనగర్ కాలనీ, నేతాజీ నగర్, కొయ్య వీధి, చిన్న వాల్తేర్ అన్న క్యాంటీన్ తదితర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు.

Continue Readగ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కేతన్ గార్గ్ మంగళవారం నగర మేయర్ పీలా శ్రీనివాసరావును జీవీఎంసీ ప్రధాన కార్యాల యంలోని మేయర్ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
Continue Readబీజేపీ గ్రేటర్ విశాఖలో బలపడడానికి మహిళా ఉపాధ్యక్షురాలు చల్లా మంజుల చేస్తున్న కృషి అభినందనీయమని ఆ పార్టీ నాయకులు సుహాసిని ఆనంద్ కొనియాడారు. చల్లా మంజుల జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రాత్రి అభినంద న సభ ఏర్పాటు చేశారు.
Continue Read