logo
సాధారణ వార్తలు

ఆమదాలవలస - శ్రీకాకుళం రోడ్డును సందర్శించిన ఎమ్మెల్యే కూన రవికుమార్‌, పేడాడ రామ్మోహన్‌

ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్డును ఎమ్మెల్యే కూన రవికుమార్‌ జనసేన పార్టీ అమదాల వలస ఇన్‌చార్జి పేడాడ రవికుమార్‌ సందరిశంచారు.

Continue Read
సాధారణ వార్తలు

ఘనంగా ఈద్‌ మిలాద్‌ ఉన్‌ నబీ శాంతి ర్యాలీ

విజయ నగరం జిల్లాలో ‘ఈద్‌ మిలాద్‌ ఉన్‌ నబీ’ సందర్భంగా జిల్లా కేంద్రంలోను, ఇతర ప్రాంతాల్లోను ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలు ప్రశాంతంగా ముగిసాయని ఎస్పీ వకుల్‌ జిందల్‌ తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

జీవో నంబర్‌ 115 రద్దు చేయాలంటూ కాంట్రాక్టు నర్సుల ధర్నా

సాలూరు ఏరియా ఆస్పత్రి వద్ద కాంట్రాక్టు నర్సింగ్‌ సిబ్బంది ధర్నా చేశారు. కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న నర్సులు గురువారం ధర్నా నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

మహిళ పోలీస్‌స్టేషన్‌ సీఐగా నిర్మల

మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐగా జి నిర్మల పదవీ బాధ్యతలు చేపట్టారు. 2004 బ్యాచ్‌కి చెందిన ఈమె విజయనగరం, శ్రీకాకుళం, హార్బర్‌, దిశ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేశారు.

Continue Read
సాధారణ వార్తలు

విమ్స్‌ వద్ద కాంట్రాక్టు నర్సింగ్‌ సిబ్బంది ధర్నా

హనుమంతు వాక వద్ద వున్న విమ్స్‌ ఆస్పత్రి కాంట్రాక్టు ప్రాతిపదికన విధు లు నిర్వహిస్తున్న నర్సింగ్‌ సిబ్బంది ధర్నా చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

త్రీ టౌన్‌ సీఐగా రమణయ్య బాధ్యతల స్వీకారం

): త్రీ టౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీఐ)గా పల్లా రమణయ్య బాధ్యతలు స్వీకరిం చారు.

Continue Read
సాధారణ వార్తలు

అన్‌ కాల్‌ ఆర్టీసీ డ్రైవర్లను ఆదుకోవాలంటూ మంత్రి సంధ్యారాణికి వినతి

ఏపీఎస్‌ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న అన్‌కాల్‌ డ్రైవర్లను ఆదుకోవాలని స్త్రీ శిశుసంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మడి సంధ్యారాణికి ఆర్టీసీ డ్రైవర్లు బుధవారం సాయంత్రం వినతిపత్రం అందజేశారు. మంత్రి సంధ్యారాణి ని అన్‌ కాల్‌ డ్రైవర్లు కలిసి తమ గోడును విన్నవించారు.

Continue Read
సాధారణ వార్తలు

సబ్‌ జూనియర్స్‌ టెన్నికాయిట్‌ జిల్లా బాలబాలికల జట్లు ఎంపిక

ప్ర్రభుత్వ ఉన్నత పాఠశాల పలాస క్రీడా మైదానంలో శ్రీకాకుళం జిల్లా టెన్నికాయిట్‌ సబ్‌ జూనియర్‌ బాలబాలికల ఎంపికలు నిర్వహించారు.

Continue Read