logo
banner image
సాధారణ వార్తలు

ఏపీలో గోదావరి వరద టెన్షన్‌..

ఆంధ్రప్రదేశ్‌ను మొన్నటి వరకు కృష్ణానది వరద ముంచెత్తితే.. ఇప్పుడు గోదావరి వరద టెన్షన్‌ పెడుతోంది. ఒక్కసారిగా బుధవారం అనూహ్యంగా వరద పెరగడంతో.. గోదావరి తీరప్రాంత ప్రజల్లో ఆందోళన మొద లైంది.

Continue Read
banner image
సాధారణ వార్తలు

ఏపీకి ప్రత్యేక హోదాపై నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

Continue Read
సాధారణ వార్తలు

రోగికి వైద్యుడి రక్తదానం

: రక్తం అవసరమైన ఓ రోగికి వైద్యుడు రక్తదానం చేసి ప్రాణాలు నిలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

బాడీబిల్డింగ్‌ పోటీల్లో పలాస యువకుడి ప్రతిభ

గుంటూరులో జరిగిన మిస్టర్‌ ఆంధ్ర జోనల్‌ మీట్‌ బాడీ బిల్డింగ్‌ పోటీల్లో బాడీ కేర్‌ ఫిట్నెస్‌ జిమ్‌ నుండి పాల్గొన్న ఆర్‌.గణేష్‌ (ధర్మపురం గ్రామం, పలాస) బాడీ బిల్డింగ్‌ కంపెటేషన్‌లో 60 కిలోల విభాగంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీ పోలీసు శాఖకు కేంద్ర పురస్కారం

ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖకు కేంద్ర పురస్కారం లభించింది. ఆన్‌లైన్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనీతీరు కనబరిచినందుకు అమిత్‌ షా చేతుల మీదుగా ‘సర్టిఫికెట్‌ ఆఫ్‌ రికగ్నిషన్‌’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

తుంగభద్ర గేట్ల భద్రతపై ఆందోళన

కర్ణాటక-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో హోస్పేట్‌ సమీపంలో ఉన్న తుంగభద్ర డ్యామ్‌పై నిపుణుల కమిటీ కీలక హెచ్చరికలు చేసింది. 70 ఏళ్ల కిందట అమర్చిన గేట్లను పూర్తిగా మార్చాలని నివేదికలో పేర్కొంది.

Continue Read
సాధారణ వార్తలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన

కేంద్రంలోని మోదీ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలు విడనాడి, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలోనే నడపాలని కార్మిక, రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

కొండవాలు ప్రాంతాల్లో టీడీపీ నాయకుల పర్యటన

జీవీఎంసీ 12వ వార్డు పాత ఆరిలోవ బీసీ కాలనీ కొండవాలు ప్రాంతంలో టీడీపీ నాయకులు పర్యటించారు.

Continue Read