ఆమదాలవలస - శ్రీకాకుళం రోడ్డును సందర్శించిన ఎమ్మెల్యే కూన రవికుమార్, పేడాడ రామ్మోహన్
అక్షర కిరణం, (ఆమదాలవలస): ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్డును ఎమ్మెల్యే కూన రవికుమార్ జనసేన పార్టీ అమదాల వలస ఇన్చార్జి పేడాడ రవికుమార్ సందరిశంచారు. ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ కొత్త రోడ్ నుండి రాగోలు వరకు రోడ్డుపై నడుస్తూ గుంతల్ని పరిశీలించారు. అధికారులను పిలిపించి సమీక్షించి నెల రోజుల్లో రోడ్డును మరామ్మతు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు జనసేన ఆమదాలవలస ఇంచార్జ్ రామ్మోహన్ రావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.