logo
సాధారణ వార్తలు

ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇనిస్టిట్యూట్‌లో ఘనంగా వాలిడేక్టరీ ఉత్సవం

విశాఖపట్నం లోని ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన తన వాల్యుయేట్‌ ఫంక్షన్‌ను శుక్రవారం డాక్టర్‌ కె. వెంకట్రారమణ మార్గదర్శకత్వంలో నిర్వహించింది.

Continue Read
సాధారణ వార్తలు

పేదల కడుపు నింపడమే అన్న క్యాంటీన్‌ల లక్ష్యం

అన్నార్తుల ఆకలి తీర్చడమే ముఖ్యమంత్రి చంద్రన్న ధ్యేయంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారని, కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని భీమిలి నియోజక వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

అన్న క్యాంటీన్‌లు ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్‌, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి

నగరంలో గురువారం సాయంత్రం పలుచోట్ల అన్న క్యాంటీన్లో ప్రారంభ మయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారు లు కలిసి ప్రారంభించారు.

Continue Read
సాధారణ వార్తలు

జోన్‌`2 కమిషనర్‌గా పి.సింహాచలం బాధ్యతల స్వీకారం

జీవీఎంసీ జోన్‌ 2 జోనల్‌ కమిషనర్‌గా పొందూరు సింహాచలం గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సింహాచలం జోనల్‌ - 5, జ్ఞానపురం  జోన్‌-6 గాజువాక  పరిధిలో పని చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

హెల్మెట్‌ ధరించని 4972 మంది డ్రైవింగ్‌ లైసెన్సుల సస్పెన్షన్‌

హెల్మెట్‌ ధరించ కుండా ద్విచక్రవాహనం నడిపి 4,972 మంది డ్రైవింగ్‌ లైసెన్సులను మూడు నెలలపాటు తాత్కాలికంగా సస్పెండ్‌ చేసినట్టు డీటీసీ రాజారత్నం తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

20 నుంచి 22 వరకు సౌత్‌ మిడ్‌ జోనల్‌ ఫిజీషియన్ల వార్షిక సదస్సు

సౌత్‌ జోనల్‌,  సౌత్‌ మిడ్‌ జోనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియా  వార్షిక సదస్సు ఈనెల 20న విశాఖపట్నంలో ప్రారంభంకానున్నట్లు ఏపీ ఫిజీషియన్ల సంఘం అధ్యక్షులు, కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ కే రాంబాబు తెలిపారు.

Continue Read
banner image
సాధారణ వార్తలు

ఐదు న్యాయస్థానాలకు ప్రభుత్వ న్యాయవాదిగా వాన కృష్ణచంద్‌ నియామకం

: శ్రీకాకుళం జిల్లాలో పలు న్యాయస్థానాలకు ప్రభుత్వ న్యాయవాదిగా సీనియర్‌ న్యాయవాది వాన కృష్ణచంద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేశారు.

Continue Read
సాధారణ వార్తలు

సీఎంఆర్‌ఎఫ్‌కు కెమిక డ్రగ్స్‌ కంపెనీ రూ.10 లక్షల విరాళం

వరద బాధితుల సహా యనిధికి కెమిక డ్రగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ యాజమా న్యం రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు.

Continue Read