logo
రాజకీయ సంబంధితమైనవి

28న సీపీఐ(ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభ పోస్టర్ల ఆవిష్కరణ

ఈనెల 28న హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభ నిర్వహిస్తున్నామని దీనిని విజయవంతం చేయాలని న్యూడెమోక్రసీ పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌ పిలుపునిచ్చారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

అలరించిన బుట్ట బొమ్మ మద్దిల పాలెంలో బొమ్మన శారీ స్టోర్‌ ప్రారంభం

వస్త్ర వ్యాపార రంగం లో 93 ఏళ్ల అనుభవం ఉన్న ‘బొమ్మన’ సంస్థ విశాఖలోని మద్దిలపాలెంలో మరో శాఖగా బుట్ట బొమ్మ పేరిట శారీ స్టోర్‌ను బుధవారం ప్రారంభించారు. విశాఖ తూర్పు నియో జకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జ్యోతి ప్రజ్వ లన చేసి బుట్ట బొమ్మ శారీ స్టోర్‌ను ప్రారంభించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

27న విద్యుత్‌ చార్జీలపై వైసీపీ పోరుబాట పోస్టర్‌ ఆవిష్కరణ

మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఈనెల 27న  జరిగే  విద్యుత్‌ చార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాట’’ పోస్టర్‌ ఆవిష్కరిం చారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

పూర్తయిన అల్లు అర్జున్‌ విచారణ

2.30 గంటలపాటు 50కిపైగా ప్రశ్నలు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మౌనం

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కి అల్లు అర్జున్‌

బన్నీ తన ఇంటి నుంచి 10 గంటల 40 నిమిషా లకే పోలీస్‌ స్టేషన్‌కి బయలు దేరారు. బన్నీతోపాటు తండ్రి అల్లు అరవింద్‌, తన మామ చంద్రశేఖర్‌రెడ్డి కూడా ఉన్నారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ఎర్రచందనంతో ఏపీకి సమకూరనున్న ఆదాయం టన్నుకు రూ.75 లక్షల ఆదాయం

ఏపీ ప్రభుత్వానికి ఎర్ర చందనంతో దండిగా ఆదాయం సమకూరనుంది. పదేళ్ల కిందట ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఎర్రచందనాన్ని మార్చడానికి పెద్దఎత్తున ప్రయత్నాలు చేసింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

రాహుల్‌ గాంధీపై బీజేపీ ఎంపీల ఫిర్యాదు ఎఫ్‌ఐఆర్‌ నమోదు

పార్లమెంట్‌ ఆవరణలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ నేపథ్యంలో తమపై దాడికి పాల్పడ్డారంటూ లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై బీజేపీ ఎంపీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్‌ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

పార్లమెంట్‌ వద్ద ఉద్రిక్తత

పార్లమెంట్‌ వద్ద గురువారం ఉదయం ఉద్రిక్త వాతావరణం చోటు చేసు కుంది. హోంమంత్రి అమిత్‌ షా.. రాజ్యాంగ నిర్మాత అంబే డ్కర్‌పై చేసిన వ్యాఖ్యలు తప్పంటూ ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి.

Continue Read