logo
రాజకీయ సంబంధితమైనవి

సీపీఎంలో తీవ్ర విషాదం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సీతారాం ఏచూరి కన్నుమూత

కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుకు మరో కీలక పదవి ఆసియా`ఫసిఫిక్‌ సభ్య దేశాల చైర్మన్‌గా ఎంపిక

కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడికి కీలక పదవి వరించింది. ఆసియా పసిఫిక్‌ సభ్యదేశాల ఛైర్మన్‌గా ఆయన ఎన్నికయ్యారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

రంగసాయి కళాపీఠం ఆవిర్భావం

నాటక అభిమానిగా, నాటకమే శ్వాస గా, ధ్యాసగా అనునిత్యం కళారంగం కోసం పరితపించే బాదంగీర్‌ సాయి మరో నూతన ఆలోచనకు అంకురా ర్పణ చేశారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

చంద్రబాబు గారు మీ బ్రాండ్‌ నిలబెట్టుకోండి: వైఎస్‌ షర్మిల

ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల.. తాజాగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మారు మూల వారికి ఇంకా సాయం అందడం లేదని తెలిపారు. వారికి కూడా సాధ్యమైనంత వేగంగా సాయం అందించి..మీ బ్రాండ్‌ నిలబెట్టుకోవాలని ఆమె సూచించారు

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

టీటీడీలో మరోసారి నోటీసుల కలకలం..

ఐటీ విభాగం మాజీ జీఎంకు నోటీసులు కవారంలో వివరణ ఇవ్వాలని సందీప్‌ రెడ్డికి ఆదేశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నోటీసుల వ్యవహారం

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఏకగ్రీవంగా ఏసీఏ కార్యవర్గం ఎన్నిక

అధికార టీడీపీ పార్టీకి చెందిన విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) ప్రతిష్ఠాత్మక ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Continue Read
banner image
ఆర్థిక వ్యవస్థ

విశాఖ నుంచి కొత్త ఎయిర్‌లైన్స్‌ సర్వీసులు

అక్షరకిరణం, (విశాఖపట్నం): విశాఖలోని విమాన ప్రయాణీకులకు అధికారులు శుభవార్త ప్రకటించారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మరో నాలుగు కొత్త సర్వీసులు నడవనున్నాయి.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

మాజీ మంత్రి జోగి రమేష్‌కు హైకోర్టు షాక్‌

వైసీపీ నాయకులకు ఏపీ హైకోర్టులో షాక్‌ తగిలింది. వైసీపీ నాయకులు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.

Continue Read