పళణి సుబ్రహ్మణ్య ఆలయంలో ఏఆర్ డెయిరీ నెయ్యిపై తమిళనాడు ప్రభుత్వ ప్రకటన
Continue Read
జీవీఎంసీ 57వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని పశ్చిమ ని యోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు శనివారం ప్రారంభిం చారు.
Continue Read
విశాఖ వాసీ ఆర్వీవీ సత్య నారాయణ అల్లూరి సీతారామరాజుగా నటించి నిర్మించిన మన్యం ధీరుడు సినిమా ప్రేక్షకునిగా ప్రఖ్యాత సినీనిర్మాత, టి.సుబ్బరామిరెడ్డి తొలి ప్రేక్షకునిగా వీక్షించనున్నారని వక్తలు తెలిపారు.
Continue Read
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో గురువారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్) కలిసి పాతపట్నం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని వినతి కోరారు.
Continue Read
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్ల మార్పు ప్రక్రియను కొనసా గిస్తూనే ఉంది. తాజాగా వైఎస్‌ఆర్ లా నేస్తం పథకం పేరును న్యాయ మిత్రగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Continue Read
ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్‌గా ఎన్నికైన రామ్మోహన్ నాయుడుని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్) మార్యాదపూర్వకంగా కలసి అభినందించారు.
Continue Read
ఈనెల 26 నుంచి రాజస్థాన్ మౌంట్ అబూలో జరిగే జాతీయ మీడియా సదస్సును విశాఖ జర్నలిస్టులు జయప్రదం చేయాలని విశాఖ డిప్యూటీ మాజీ మేయర్ దాడి సత్యనారాయణ కోరారు.
Continue Read
ఢల్లీి మద్యం పాలసీ కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటన రాజకీయంగా అందరిని విస్మయానికి గురిచేస్తోంది.
Continue Read