నేపాల్ రాజధాని ఖాట్మండులో 8మంది మంగళగిరి వాసులు చిక్కుకున్నారు. నేపాల్‌లోని పశుపతి ఫ్రంట్ హోటల్ లో మంగళగిరి వాసులు తలదాచుకున్నారు. మంగళగిరికి చెందిన మాచర్ల హేమసుందర్ రావు, దామర్ల నాగలక్ష్మితో వీడియో కాల్‌లో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
Continue Read
సౌత్ కోస్ట్ రైల్వే జీఎం శ్రీ సందీప్ మాథుర్ విశాఖపట్నం లోని మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
Continue Read
విజయనగరం రైల్వే ఇన్స్టిట్యూట్ లో DRM ఇచ్చిన సందేశం "ఫాస్టర్ సేఫ్టీ ఎస్ పేషన్"
Continue Read
యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం కఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షలు
Continue Read
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరట కల్పించేం దుకు.. జీఎస్టీ విషయంలో కీలక నిర్ణయాలు తీసు కుంది. 12, 28 శాతం శ్లాబ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Continue Read
ఆంధ్ర యూనివర్సిటీ కొంతమంది విభాగ అధిపతుల బంధుప్రీతి , అవినీతి కారణంగా యూనివర్సిటీ పరువు,ప్రతిష్ట, దగ్గర్లో ఉన్న సముద్ర తీరంలో కలిసిపోతుంది. ఉద్యోగాల నియామకాల్లో ఎక్కడ పారదర్శకత పాటించలేదని, తమకు న్యాయం చేయాలని కొంతమంది బాధితులు న్యాయం కోసం పోరాడుతున్నారు.
Continue Read
విద్యార్థులు ఆలోచించగలి గితే వారిలో ప్రశ్నించేతత్వం అలవడుతుదని, ఈ దిశగా అధ్యాపకులు చొరవ చూపాలని ఇంటర్ విద్య డీవీఈవో ఆర్. సురేష్ కుమార్ అన్నారు.
Continue Read
కంటి రోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపి నవ్య జీవనం తో ముందుకు సాగాలన్న దూరదృష్టి, సదాశయంతో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిని ప్రారంభించిన దివంగత ఆత్మకూరి శంకరరావు 94వ జయంతి సందర్బంగా సెప్టెంబర్ 2వ తేదీన ఆసుపత్రి వ్యవస్థాపక వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు డీజీఎం కె బంగారు రాజు తెలిపారు.
Continue Read