logo
రాజకీయ సంబంధితమైనవి

ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

సంచారజాతులను సందర్శించిన బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కో కన్వీనర్‌ సురేష్‌బాబు సింగ్‌

శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ రాష్ట్ర  ఓబీసీ మోర్చా సంచారజాతులు, రాష్ట్ర కో కన్వీనర్‌  పీ.సురేష్‌ బాబు సింగ్‌ సంచార జాతులు నివసిస్తున్న ప్రదేశాలను సందర్శించి, వారి జీవన విధానాన్ని సమస్యలను అడిగి తెలుసుకో న్నారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

సంచారజాతులను సందర్శించిన బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కో కన్వీనర్‌ సురేష్‌బాబు సింగ్‌

శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ రాష్ట్ర  ఓబీసీ మోర్చా సంచారజాతులు, రాష్ట్ర కో కన్వీనర్‌  పీ.సురేష్‌ బాబు సింగ్‌ సంచార జాతులు నివసిస్తున్న ప్రదేశాలను సందర్శించి, వారి జీవన విధానాన్ని సమస్యలను అడిగి తెలుసుకో న్నారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఎంజీఆర్‌ విరాళం

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్‌) పాల్గొన్నారు. వేెంకటేశ్వర స్వామి ఆలయానికి 20,000 రూపాయలు విరాళం అందజేశారు.

Continue Read
సాధారణ వార్తలు

‘ఆపరేషన్‌ కగార్‌’తో ఆదివాసీలను అంతమొందించే  పాలకుల కుట్రలను ప్రతిఘటిద్దాం

దేశంలో కార్పొరేటీఅంతికరణను, సైనికీకరణను ఎదుర్కొం టున్న ఆదివాసులను చంపేయాలనే కుట్రలో భాగంగానే ‘ఆపరేషన్‌ కగార్‌ ‘అనే యుద్ధాన్ని మతోన్మాద ఆరెస్సెస్‌ బీజేపీ పాలకులు నడుపుతు న్నారని సీపీఐ(ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు తాండ్ర ప్రకాష్‌ అన్నారు

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

అక్టోబర్‌ 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు

విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై అక్టోబర్‌ 3 వ తేదీ నుంచి దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించాలి

సీజనల్‌ వ్యాధులను అరికట్టి  ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కోరారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

వలంటీర్లను వదులుకోం: చంద్రబాబు

ఏపీలో వలంటీర్ల వ్యవస్థపై ఎట్టకేలకు సర్కారు క్లారిటీ ఇచ్చింది. వలంటీర్లను వదులుకునేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. వారికి బకాయి ఉన్న గౌరవ వేతనాలను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలిపింది.

Continue Read