: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జీవీఎంసీలో అన్ని విభాగాలకు కలిపి 106 వినతులు వచ్చాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు.
Continue Read
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లతోనే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక రోగులకు ఆర్థిక భరోసా కలుగుతుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు
Continue Read
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ప్రధాన ఇంజినీర్‌గా పీవీవీ సత్యనారాయణ రాజు సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఇంజనీర్ విభాగంలో బాధ్యతలను స్వీకరించారు.
Continue Read
పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పద్మనాభపురం గ్రామ సమీప పాత జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
Continue Read
: ఏపీ ఆయిల్ సీడ్స్ చైర్మన్, టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు, గండి బాబ్జి జన్మదిన వేడు కలు ఘనంగా నిర్వహించారు.
Continue Read
కూటమి ప్రభుత్వంలో అసలైన దివ్యాంగులకు ఎటువంటి అన్యాయం జరగదని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 29వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు.
Continue Read
ఈనెల 14వ తేదీన నిర్వ హించే హిందీ దినోత్సవం సన్నాహక సమావేశం జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాల కాశీబుగ్గలో సోమవారం నిర్వహించారు.
Continue Read
అక్షర కిరణం, (విజయనగరం): ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారిని గోవా రాష్ట్ర గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు సోమవారం దర్శించుకున్నారు.
Continue Read