విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్
కస్వాగతం పలికిన కలెక్టర్, సీపీ
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం విశాఖపట్నం వచ్చిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఐఎన్ఎస్ డేగాలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కేంద్ర మంత్రికి పుష్పగుచ్ఛమిచ్చి అభినందనలు తెలిపారు. రాజ్నాథ్ సింగ్కు వారు ఘనంగా స్వాగతం పలికారు.
అక్షర కిరణం, (విశాఖపట్నం):