మహిళల సౌకర్యార్థం నగరంలో మూడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను త్వరితగతిన నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. ఈ పనులను పూర్తి చేయా లని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
Continue Read
ప్రమాదం చేసిన వాహనం గుర్తించలేకపోయినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య దర్శి కె. హరిబాబు అన్నారు. గురువారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Continue Read
నిధుల వినియోగంలో నిర్లక్ష్యం చేయకూడదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో కంపెనీల యాజమాన్య సిబ్బంది, అధికారుల తో నిధులు మంజూరు, నిధుల వినియోగంపై సమీక్ష సమా వేశం నిర్వహించారు.
Continue Read
విధి నిర్వహణలో భాగంగా నగరంలోనికి వెళ్తున్న సచివాలయం ఉద్యోగి సేతు నరేంద్ర అరుణ్ కుమార్(32) భారీ కంటైనర్ ఢీ కొనడంతో తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
Continue Read
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 28 నుంచి సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. నీట్ పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఆయన ఈ దీక్ష చేస్తున్నారు. 18 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. దీంతో ఆయన దీక్ష విరమిం చాలని ప్రతిపక్ష నేతలు కోరుతున్నారు. సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష 19వ రోజుకు చేరడం, ఆయన ఆరోగ్యం దెబ్బతింటున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది.
Continue Read
ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో ఏపీ వన్యప్రాణుల, పర్యావరణ పరిరక్షణ కమిటీకి చెందిన 12 మంది సభ్యుల బృందం విశాఖలోని ఇందిరా గాంధీ జూ పార్క్‌ను పరిశీలించారు.
Continue Read
సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగ్ కళాశాల, విశాఖ బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
Continue Read
అనకాపల్లి జిల్లాలో మహిళల భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో పోలీసు శాఖ చేపట్టిన ‘అభయ`మీ భద్రత మా బాధ్యత’ కార్యక్రమాన్ని ీVAం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు.
Continue Read