logo
సాధారణ వార్తలు

ఘనంగా పైడితల్లి వారి చండీహోమం

ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి చండీహోమం మంగళవారం వనం గుడి వద్ద ఘనంగా నిర్వహించారు. మూడవ మంగళ వారాన్ని పురస్కరించుకొని ఈ హోమాన్ని నిర్వహించారు

Continue Read
నేరలు

ఆర్‌జేడీ నేత రాజ్‌కుమార్‌ రాయ్‌ దారుణ హత్య

బీహార్‌ రాజకీయా లు మరోసారి రగిలిపోయాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌జేడీ) నాయకుడు రాజ్‌కుమార్‌ రాయ్‌ అలియాస్‌ అల్లా రాయ్‌ను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ దారుణ హత్య బుధవారం రాత్రి పట్నాలోని చిత్రగుప్త ప్రాంతంలోని మున్నాచక్‌లో జరిగింది.

Continue Read
నేరలు

10.6 గ్రాముల గంజాయితో నిందితుల అరెస్టు

పలాస రైల్వే స్టేషన్‌ పరిది óలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన గంజాయి ముఠాను కాశీ బుగ్గ పోలీసులు పట్టుకున్నారు. ఈసందర్భంగా  కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు మీడియా సమావేశంలో మాట్లా డారు.

Continue Read
సాధారణ వార్తలు

నేపాల్‌లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలను రప్పించే ఏర్పాట్లపై మంత్రి లోకేష్‌ సమీక్ష

నేపాల్‌ లో చిక్కుకున్న ఏపీ నివాసితులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకు రావడంపై ఆర్టీజీఎస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ రెండో రోజు కూడా మంత్రి నారా లోకేష్‌ సమీక్షించారు. ఈ సమీక్షలో హోంమంత్రి అనిత, మంత్రులు కందుల దుర్గేష్‌, కొండపల్లి శ్రీనివాస్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించి తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Continue Read
సాధారణ వార్తలు

ముగిసిన మండల స్థాయి క్రీడా జట్టు ఎంపికలు

వజ్రపు కొత్తూరు మండలంలోని నగరంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో  స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రెండో రోజు జరుగుతున్న మండల స్థాయి అండర్‌-14, అండర్‌-17 విభాగాలలో బుధవారం ఖోఖో, వాలీబాల్‌, చెస్‌ ఎంపికలు నిర్వహిం చారు.

Continue Read
సాధారణ వార్తలు

త్వరలో టిడ్కో ఇళ్ల అందజేత  కమున్సిపల్‌ కమిషనర్‌ రామారావు

అర్బన్‌ హౌసింగ్‌ ఏపీ టిడ్కోలో 912 ఇళ్లు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసిన కమిషనర్‌ నడిపేన రామారావు తెలియజేశారు.  అవి 300 చదరపు అడుగుల -336, 365 చదరపు అడుగుల -480, 430 చదరపు అడుగుల గలవి - 96, సదరు 912 ఇళ్లకు లబ్ధిదారులను గుర్తించి అందులో 706 మంది లబ్ధిదారుల తో రిజిస్ట్రేషన్‌ చేయించారు.

Continue Read
సాధారణ వార్తలు

బదిలీ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం

జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం జిల్లా పరిషత్‌ హై స్కూల్లో 8 సంవత్సరా లుగా విద్యార్థులకు చదువు చెబుతూ ఈఏడాది వేరే పాఠశాలకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు బుధవారం ఘనంగా సన్మానించారు.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీటీఎఫ్‌ నిరసన వారం పోస్టర్‌ ఆవిష్కరణ

ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ పిలుపుమేరకు ఈనెల 11 నుంచి 19వ తేదీ వరకు ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన చేయనున్నట్లు విశాఖ జిల్లా ఏపీటిఎఫ్‌ అధ్యక్షులు కరుణాకర రావు తెలిపారు

Continue Read