10.6 గ్రాముల గంజాయితో నిందితుల అరెస్టు
అక్షరకిరణం, (పలాస): పలాస రైల్వే స్టేషన్ పరిది óలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గంజాయి ముఠాను కాశీ బుగ్గ పోలీసులు పట్టుకున్నారు. ఈసందర్భంగా కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు మీడియా సమావేశంలో మాట్లా డారు. ఈముఠా వద్ద నుంచి 10.6 గ్రాముల గంజాయి, 1940 రూపాయలు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకు న్నారు. ఈకేసులో చదువుకున్న యువకులు పట్టుబడ్డారని, యువత, ప్రజలు ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాల ని సూచించారు. గంజాయి కేసులో పట్టుబడి జీవితాలు నాశనం చేసుకోవద్దని డీఎస్పీ ఈ సందర్భంగా కోరారు.