logo
సాధారణ వార్తలు

గ్రామ కంఠం ప్రాంతాలను సందర్శించిన జీవీఎంసీ కమిషనర్

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్ కేతన్ గార్గ్ పెందుర్తి జోన్ పరిధిలోని 97వ వార్డు పులగవానిపాలెం గ్రామ కంఠం ప్రాంతాన్ని గురువారం సాయంత్రం డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ ఎస్. శ్రీనివాసరావు, పెందుర్తి జోనల్ కమిషనర్ హెచ్.శంకరరావుతో కలిసి సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

Continue Read
సాధారణ వార్తలు

పబ్లిక్ గ్రీవెన్స్‌కు విశేష స్పందన

ప్రజా సమస్యల పరి ష్కారమే ధ్యేయంగా శుక్రవారం విశాఖ దక్షిణ నియోజక వర్గ ఇన్‌చార్జ్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైైర్మన్ సీతంరాజు సుధాకర్ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

మత్స్యావతారంలో దర్శనమిచ్చిన జగన్నాథస్వామి

విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ లోని శ్రీ జగన్నాథస్వామి రథోత్సవాల్లో భాగంగా శుక్ర వారం స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శన మిచ్చారు

Continue Read
సాధారణ వార్తలు

పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదు..  ·ఎసఐఆర్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్ల విచా రణ దశలో ఉండగా.. తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన వ్యక్తులకు ప్రభుత్వ పథకా లను నిలిపివేయకూడదని ఆదేశాలు జారీచేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్రం, ఈసీలకు నోటీసులు జారీచేసింది. ఇదే సమయంలో ఈసీ అధికారాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఓటర్ల జాబితాపై మాత్రం దానికి అధికారం ఉంటుందని తెలిపింది.

Continue Read
సాధారణ వార్తలు

విశాఖలో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పపత్రి

ఏపీ ప్రభుత్వం విశాఖపట్నానికి సంబంధించిన ప్రాజెక్టులకు భూమిని కేటాయించింది. నగరంలో అదానీ గ్రూప్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇంటర్నేషనల్ స్కూల్, స్కిల్ అకాడమీతో పాట్నా ఆయా ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేయనుంది.

Continue Read
సాధారణ వార్తలు

పీఆర్సీ కమిషన్ నియమించి మధ్యంతర భృతిని ప్రకటించండి     Åఎస్టీయÖ డిమాండ్

రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే పీఆర్సీ కమీషన్ నియమించి మధ్యంతర భృతిని ప్రకటించాలని ఎస్టీయÖ జిల్లా ప్రధానకార్యదర్శి ఇమంది పైడిరాజు డిమాండ్ చేశారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

గిరిప్రదక్షిణ ఏర్పాట్లు వేగవంతం చేయండి Åఅప్పన్న ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు

ఈ నెల 28న శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి గిరిప్రదక్షిణ ఈ నెల 29న గుడి ప్రదక్షిణ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు గురువారం సింహాచలం పరిపాలన భవనంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. Åఒకరి మృతి Å100 మందికి పైగా గాయాలు

పూరీలోని జగన్నాథుడి రథయాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తారు. ఈ ఏడాది రథయాత్ర ఉత్సవంలో విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగిన ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 100 మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది.

Continue Read