్వరలో టిడ్కో ఇళ్ల అందజేత
కమున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు
అక్షర కిరణం, (పలాస): అర్బన్ హౌసింగ్ ఏపీ టిడ్కోలో 912 ఇళ్లు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసిన కమిషనర్ నడిపేన రామారావు తెలియజేశారు. అవి 300 చదరపు అడుగుల -336, 365 చదరపు అడుగుల -480, 430 చదరపు అడుగుల గలవి - 96, సదరు 912 ఇళ్లకు లబ్ధిదారులను గుర్తించి అందులో 706 మంది లబ్ధిదారుల తో రిజిస్ట్రేషన్ చేయించారు. మిగిలిన 206 మంది లబ్ధిదా రులకు సేల్ డీడ్ తయారుచేశారు. ఈవిషయాలను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు నివేదించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని, వీరితో త్వరలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం చే యించారు. బ్యాంకు రుణాలు మంజూరు చేస్తామని కమిష నర్ తెలియజేశారు. మిగిలిన 206 లబ్ధిదారులకు మెప్మా సిబ్బందితో బ్యాంకు రుణాల ప్రక్రియను ప్రారంభించారు. రిజిస్ట్రేషన్లు కానీ లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయం వద్ద కు వచ్చి మెప్మా సిబ్బందితో కలిసి బ్యాంకు రుణాలు మార్టు గేజు చేయించుకోవాలని కమిషనర్ రామారావు తెలిపారు.