ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధం అవుతోంది. రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది.
Continue Read
గత ప్రభుత్వం లో జరిగిన అవినీతిపై మంగళవారం కౌన్సిల్లో టీడీపీ సభ్యులు నిలదీశారు. ముందుగా సీపీఎం జాతీయ నాయ కుడు సీతారాం ఏచూరి మృతికి, కోల్‌కతాలోని వైద్యురాలి మృతికి సభ్యులు సంతాపం తెలిపారు.
Continue Read
అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఇండియాకు తిరిగి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘
Continue Read
నేనే అలాంటి వాడినైతే రూ.3000 కోట్లు నా జేబులో పడేవని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢల్లీి మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Continue Read
విదేశాల నుంచి వచ్చి ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తానంటూ చురక
Continue Read
పలాసకు చెందిన వజ్జ బాబురావును ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీటీపీసీ)కి చైర్మన్‌గా నియమిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Continue Read
ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మంగళవారం నామినేటెట్ పదవులను ప్రకటించింది. పలు కార్పొరేషన్లు, బోర్డులకు, చైైర్మన్లను నియమించింది.
Continue Read
దిల్లీ నూతన సీఎంగా ఆతిశీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆమె ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.
Continue Read