ఐటీ విభాగం మాజీ జీఎంకు నోటీసులు కవారంలో వివరణ ఇవ్వాలని సందీప్ రెడ్డికి ఆదేశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నోటీసుల వ్యవహారం
Continue Readఅధికార టీడీపీ పార్టీకి చెందిన విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రతిష్ఠాత్మక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Continue Readవైసీపీ నాయకులకు ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. వైసీపీ నాయకులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.
Continue Readగురువారం మధ్యాహ్నం విశాఖపట్నం వచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఐఎన్ఎస్ డేగాలో ఘనంగా స్వాగతం పలికారు
Continue Readకమోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా
Continue Readకేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢల్లీిలో సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 25 వేల కోట్లతో ఆంధ్ర, తెలంగాణ, బిహార్, పంజాబ్, యూపీ, కేరళ తదితర రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక పార్క్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
Continue Readఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు.
Continue Readఏపీలో వలంటీర్ల వ్యవస్థపై ఎట్టకేలకు సర్కారు క్లారిటీ ఇచ్చింది. వలంటీర్లను వదులుకునేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. వారికి బకాయి ఉన్న గౌరవ వేతనాలను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలిపింది.
Continue Read