తిరుమల పర్యటనపై పులివెందుల ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్ ఎంతివ్వాలో కూడా అర్ధం కావట్లేదు అంటూ హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు.
Continue Read
లడ్డూ వివాదంపై ప్రకాశ్‌రాజ్ పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా లో చేస్తున్న ట్వీట్‌లపై పవన్ కళ్యాణ్ స్పందించారు.
Continue Read
గురువారం ప్రకాశ్ రాజ్ పవన్‌పై గెలిచే ముందు ఒక అవతావరం.. గెలిచిన తరువాత ఇంకో అవతారం.. ఏంటీ అవాతారం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్.. అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుండగా తాజాగా శుక్రవారం సైతం ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు.
Continue Read
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంచలన ఘటన చోటు చేసు కుంది. ఏకంగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయంలో ఓ దుండగురాలు హల్‌చల్ చేసింది.
Continue Read
జగన్ తిరుమల సందర్శనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Continue Read
ఏపీలో తిరుమల లడ్డూ వివాదం తెరపైకి వచ్చాక మాజీ సీఎం వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్న ఎన్డీయే కూటమి పార్టీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్రేక్ వేశారు.
Continue Read
తిరుమలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చేదు ఘటన ఎదురైంది. పలువురు స్వాములు నిరసనకు దిగారు.
Continue Read
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో 13వ వార్డులోని సమస్యలపై కార్పొరేటర్ సునీత చర్చించారు.
Continue Read