logo
రాజకీయ సంబంధితమైనవి

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌కు తీవ్ర అవమానం జరిగింది. ప్రొఫెసర్‌ సాయిబాబా బౌతిక కాయానికి నివాళులు అర్పించటానికి వచ్చిన కేటీఆర్‌ను..  ఉద్యమకారులు, పౌరహక్కుల సంఘం నేతలు అడ్డుకున్నారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

లెక్కతప్పిన ఎగ్జిట్‌ పోల్స్‌

హరియాణ, జమ్మూ కశ్మీర్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శనివారం విడుదలైన ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు పూర్తిగా తారుమారు అయ్యాయి.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఎమ్మెల్యే గౌతు శిరీష మన పలాస` మన బాధ్యత వినూత్న కార్యక్రమం

మన పలాస మన బాధ్యత అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ.

పవన్‌పై ప్రకాష్‌ రాజ్‌ తాజా ట్వీట్‌ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సైలెంట్‌ మోడ్‌లో పవన్‌

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

తిరుమల లడ్డు కల్తీ వివాదంపై సిట్‌ దర్యాప్తునకు బ్రేక్‌

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదంలో వినియో గించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

దేవుడి టికెట్లతో మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డి దోపిడీ

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినవన్నీ స్కాములు, దోపిడీలేనని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

పరిపాలనలో సీఎం చంద్రబాబు ఘోర వైఫల్యం

పరిపాలనలో సీఎం చంద్రబాబు ఘోర వైఫల్యం చెందారని ఎంపీపీ పొట్నూరు ప్రమీల, వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పొట్నూరు సన్యాసినాయుడు విమర్శించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

చంద్రబాబు పాపాలు ప్రక్షాళన కావాలంటూ మేయర్‌ గొలగాని పూజలు

రాష్ట్ర ముఖ్య మంత్రిగా చంద్రబాబు అనర్హుడని, తన రాజకీయ ప్రయోజనాలకు తిరుమల వెంకటేశ్వర స్వామినే వాడుకొని లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందని దృష్ట ప్రచారం చేస్తున్నారని నగర మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి దంపతులు పేర్కొన్నారు

Continue Read