logo
సాధారణ వార్తలు

భారత రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం..      నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష ప్రయాణంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారి ప్రైవేటు రంగంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా నింగిలోకి పంపింది

Continue Read
సాధారణ వార్తలు

చెత్త రహిత రాష్ట్రంగా ఏపీ Åస్వర్ణాంధ్ర` స్వచ్ఛాంధ్రలో సీఎం నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో ఘనంగా డ్రైడే` ఫ్రైడే

డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వర రావు, డ్రైడే-ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా కణితి ప్రాథóŠమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో తిరుమల నగర్ సచివాలయం, వడ్లపూడి సందర్శించి 2 లార్వా కంటైనర్లు తనిఖీ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

నగర పోలీస్ విభాగంలో హోం గార్డుగా విధులు నిర్వహిస్తూ, గత ఏడాది నవంబర్ 25న జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన బడియా కృష్ణారావు కుటుంబానికి ఆర్థిక భరోసా లభిం చింది.

Continue Read
సాధారణ వార్తలు

గ్రామ కంఠం ప్రాంతాలను సందర్శించిన జీవీఎంసీ కమిషనర్

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్ కేతన్ గార్గ్ పెందుర్తి జోన్ పరిధిలోని 97వ వార్డు పులగవానిపాలెం గ్రామ కంఠం ప్రాంతాన్ని గురువారం సాయంత్రం డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ ఎస్. శ్రీనివాసరావు, పెందుర్తి జోనల్ కమిషనర్ హెచ్.శంకరరావుతో కలిసి సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

Continue Read
సాధారణ వార్తలు

పబ్లిక్ గ్రీవెన్స్‌కు విశేష స్పందన

ప్రజా సమస్యల పరి ష్కారమే ధ్యేయంగా శుక్రవారం విశాఖ దక్షిణ నియోజక వర్గ ఇన్‌చార్జ్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైైర్మన్ సీతంరాజు సుధాకర్ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదు..  ·ఎసఐఆర్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్ల విచా రణ దశలో ఉండగా.. తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన వ్యక్తులకు ప్రభుత్వ పథకా లను నిలిపివేయకూడదని ఆదేశాలు జారీచేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్రం, ఈసీలకు నోటీసులు జారీచేసింది. ఇదే సమయంలో ఈసీ అధికారాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఓటర్ల జాబితాపై మాత్రం దానికి అధికారం ఉంటుందని తెలిపింది.

Continue Read
సాధారణ వార్తలు

విశాఖలో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పపత్రి

ఏపీ ప్రభుత్వం విశాఖపట్నానికి సంబంధించిన ప్రాజెక్టులకు భూమిని కేటాయించింది. నగరంలో అదానీ గ్రూప్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇంటర్నేషనల్ స్కూల్, స్కిల్ అకాడమీతో పాట్నా ఆయా ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేయనుంది.

Continue Read