జాతీయ నులి పురు గుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళ వారం మద్దిలపాలెం అంగన్వాడీ సెంటర్ 4లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీలో చైల్డ్ రైట్స్ అవెర్‌నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం పాల్గొని పిల్లలకు మాత్రలు అందించారు.
Continue Read
కొండచరియలు విరిగిపడి రహ దారులు ధ్వంసమయ్యాయి. దీంతో ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం లో సంబంధాలు తెగిపోయి సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిరది. రోడ్డు మార్గంలో జేసీబీలను ఘటనా స్థలికి తరలిం చడం సాధ్యం కాకపోవడంతో ఆర్మీ సాహసం చేసింది. ఆర్మీకి చెందిన రవాణా హెలికాప్టర్ చినూక్ సాయంతో జేసీబీని అక్కడకు తరలించారు.
Continue Read
సీపీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1 రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ‘‘చలో విజయవాడ’’ పోస్టర్‌లను శుక్రవారం విశాఖపట్నం జిల్లాలో ఆవిష్కరించారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి. కృష్ణా కెనాల్ నుండి గూడూరు వరకు మూడో లైన్ నిర్మాణం చేస్తున్నారు.. ఈ మూడో లైన్ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేశారు అధికారులు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటరమణ తెలిపారు.
Continue Read
సాధారణ విద్యార్థు లతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో విద్యాశాఖ ప్రత్యేక విద్యకు అధిక ప్రధాన్యం ఇస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి యు. మాణిక్యం నాయుడు, సమగ్ర శిక్ష అదనపు పదక సమన్వయకర్త డాక్టర్ ఏ.రామారావు అన్నారు.
Continue Read
వైజాగ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19, 20 తేదీలలో నిర్వహించే ఫొటో ఎగ్జిబిషన్‌కు సంబంధించిన పోస్టర్‌ను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం ఆవిష్కరించారు.
Continue Read
అ అంటే అనాథలు కాదు... ఆ అంటే ఆత్మీయులు... అనే నినాదంతో ఈనెల 16వ తేదీన విశాఖపట్నం వీఎంఆర్డ్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఎస్‌ఎస్‌ఎస్ వెన్నెల ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమ వివరాలను ట్రస్ట్ సభ్యులు విలేఖరుల సమావేశంలో వెల్లడిరచారు.
Continue Read
గోపాలపట్నం రైల్వే స్టేషన్ వద్ద ఆటో, టాక్సీ స్టాండ్‌ను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, డివిజనల్ రైల్వే మేనేజర్ లోహిత్ బోర్హ కలసి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ రైల్వే ప్రయాణీకుల భద్రత, సౌకర్యవంతమైన, నిర్ణీత ధరలతో గమ్యానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ ఆటో స్టాండ్‌ను ప్రారంభించామన్నారు
Continue Read