logo
సాధారణ వార్తలు

క్యాబినెట్‌ సబ్‌ కమిటీతో జర్నలిస్టులకు మేలు     ఏపీయూడబ్ల్యుజే ప్రతినిధులతో మంత్రి నాదెండ్ల మనోహర్‌

: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి క్యాబినెట్‌ సబ్‌ కమిటీ కృషి చేస్తుందని పౌర సర ఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు ఆంధ్ర ప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్య వర్గం పిలుపుమేరకు బుధవారం జర్నలిస్టుల కోర్కెల దినాన్ని విశాఖ జిల్లా జర్నలిస్టులు పాటించారు

Continue Read
సాధారణ వార్తలు

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి మున్సిపల్‌ కమిషనర్‌ నడిపేన రామారావు

పలాస-కాశీబుగ్గ పుర పాలక సంఘం కార్యాలయంలో బుధవారం అన్ని సచివాల యంలో అందరు శానిటేషన్‌ కార్యదర్శులతో కమిషనర్‌ నడిపేన రామారావు సమావేశాన్ని నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

రైతులకు ఎరువుల కొరత రాకుండా చర్యలు    కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌

జిల్లాలో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల లభ్యత, నిల్వలు, పంపిణీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవ సాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జిల్లా కల్లెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్‌లు, జిల్లా వ్యవసాయ అధికారులు, డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ మార్క్ఫెడ్‌, జిల్లా సహకార అధికారులతో మంగళ వారం రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

జమ్మూ కశ్మీర్‌ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కన్నుమూత

జమ్మూ కశ్మీర్‌ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌ కన్నుమూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సత్యపాల్‌ మాలిక్‌ ఢల్లీిలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం తుదిశ్వాస విడిచారు.

Continue Read
సాధారణ వార్తలు

విశాఖపట్నం స్టేషన్లో రాత్రి డీఆర్ఎం ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నం స్టేషన్లో రాత్రి డీఆర్ఎం ఆకస్మిక తనిఖీలు

Continue Read
సాధారణ వార్తలు

ప్రభుత్వ యాజమాన్య పాఠశాల సహాయకులకు ఎంఈఓ 1 గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించడం సరికాదు  ఎస్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడి రాజు

జిల్లా పరిషత్‌ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కాదని ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న పాఠశాల సహాయకులకు ఎంఈఓ 1గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించడం సరికాదని ఎస్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడి రాజు అన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

వరల్డ్‌ వైస్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌, ప్రొటెక్షన్‌ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన

మురళినగర్‌లో గాయత్రి విద్యా మందిరలో వరల్డ్‌ వైస్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆధ్వర్యంలో కన్జ్యూమర్‌ ఎవర్నెస్‌ ప్రోగ్రాం నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

క్యాన్సర్‌ వ్యాధి నిరోధానికి మోదీ సర్కార్‌ విప్లవాత్మక చర్యలు కబీజేపీ నాయకుడు మూల వెంకటరావు

దేశంలో క్యాన్సర్‌ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టిందని భారతీయ జనతా పార్టీ బీసీ నేత, వికసిత్‌ భారత్‌ 2047 విశాఖ జిల్లా కో కన్వీనర్‌ మూల వెంకట్రావు తెలిపారు.

Continue Read