మండలం లోని గుర్ల గ్రామంలో ఎటువంటి వైరల్ జ్వరాలు లేవని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తహసీల్దార్ పి.ఆదిలక్ష్మి తెలిపారు. గుర్లలో 50 మందికి చికున్ గున్యా జ్వరాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు.
Continue Read
కాకినాడలో ఈనెల 16 17 తేదీలలో రాష్ట్రస్థాయి అండర్ 17 చదరంగా పోటీ లు నిర్వహించారు. దీనిలో విశాఖ జిల్లాకు చెందిన రమన్ సిద్ధార్థ జాతీయ స్థాయి చదరంగ పోటీలకు అర్హత సాధిం చాడు.
Continue Read
బంగాళా ఖాతంలో ఈనెల 18, 23 తేదీల్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
Continue Read
రైల్వే గ్రౌండ్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న వాల్టేర్ డివిజన్
Continue Read
మహిళల అభ్యున్నతి కోసమే స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టారని, రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మహిళల చదువు, ఉద్యోగం, స్వయం ఉపాధికి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో స్త్రీ శక్తి పథకానికి స్థానిక ఆర్‌టికి కాంప్లెక్స్ వద్ద మంత్రి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
Continue Read
టీడీపీ కేంద్ర కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ కేంద్ర కార్యాలయం కార్యదర్శి అశోక్ బాబు, వల్లూరు కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జెండా ఆవిష్కరించి ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Continue Read
సంక్షేమం, అభివృద్ధి, మంచి పాలనతో ఏడాది పాలన జరిగిందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజల మద్దతు, తమ సంకల్పం, దేవుడి దయతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని.. కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి ఎదురులేదని, అభివృద్ధికి ఆటంకం లేదని, మంచి పాలనకు పోటీ లేదన్నారు.
Continue Read
భారతదేశ 79వ స్వాతంత్య్ర దిన వేడుకలు దేశ రాజధాని ఢల్లీిలోని ఎర్రకోటపై వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
Continue Read