అనకాపల్లి నియోజక వర్గ సత్యా గ్రాండ్ కళ్యాణ మండపంలో ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా జనసేన పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు.
Continue Read
విశాఖ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యమని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Continue Read
విశాఖలో పురాతనమైన నెహ్రూ బజారు శిధిలావస్థకు చేరుకుంటున్నందున, దాని అభివృద్ధికి పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రణాళిక లను సిద్ధం చేయాలని జీవీఎంసీ అధికారులను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు.
Continue Read
ఒప్పందం ప్రకారం నిర్ణీయత సమయంలో జీవీఎంసీ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు.
Continue Read
బీజేపీ నాయకుడు మంగయ్య నాయుడు ఆల్ ఇండియా పోర్ట్, డాక్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శిగా ఎన్నిక య్యారు.
Continue Read
ప్రపంచ వైద్య చరిత్రలో భారత్ కీలక మైలురాయిని అధిగమించింది. బెంగళూరుకు చెందిన ఒక మహిళలో అత్యంత అరుదైన, ఇంతవరకు గుర్తించబడని కొత్త రక్త వర్గం ‘క్రిబ్’ (జRIదీ)ను భారతీయ వైద్య నిపుణులు కనుగొన్నారు.
Continue Read
ఆగస్టు 31వ తేదీ నాటికి 50 శాతం ఆస్తి పన్ను వసూలే లక్ష్యంగా రెవెన్యూ అధికారులు పనిచేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు.
Continue Read
ఏఎస్‌ఐగా పదోన్నత పొందిన ఎస్.శాంంతారావు బుధవారం పెందుర్తి పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఏఎస్‌ఐ ఎస్.శాంతారావుకు పలువురు అభినందనలు తెలిపారు.
Continue Read