logo
సాధారణ వార్తలు

విశాఖలో ఉద్యోగాల పేరుతో ఐటీ కంపెనీ మోసం

విశాఖపట్నంలో ఐటీ కంపెనీ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. మధురవాడ లో వారుష్‌ ఐటీ కంపెనీ నిండా ముంచేసిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఐటీ ఉద్యోగాల పేరుతో నియామకాలు చేపట్టారని.. అయితే ఆరు నెలలుగా జీతాలు చెల్లించలే దన్నారు. దీంతో ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు పీఎం పాలెం పోలీసుల్ని ఆశ్రయించారు. ఐటీ ఉద్యోగాల పేరు చెప్పి లక్షల్లో దోచుకున్నారని కంపెనీ సీఈవోపై ఫిర్యాదు చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు

వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది విశాఖ సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు.. పోలీస్‌ అమరవీరుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

5వ వార్డులో జెడ్సీ మల్లయ్యనాయుడు పర్యటన

జీవీఎంసీ జోన్‌`4లో జోనల్‌ కమిషనర్‌ ఎం.మల్లయ్యనాయుడు 29, 35వ వార్డుల్లో మంగళవారం పర్యటించారు. పర్యటన సందర్భం గా కాలువలలో పేరుకుపోయిన పూడికలను వెంటనే తొలగించాలని, రోడ్లపై చెత్త లేకుండా ఎప్పటికప్పుడు శుభ్ర పరిచాలని సిబ్బందికి సూచించారు.

Continue Read
సాధారణ వార్తలు

మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులకు ప్రణాళిక కడిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అధి కార యంత్రాంగం, శాస్త్రవేత్తలతో చర్చించారు.

Continue Read
సాధారణ వార్తలు

గనుల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష

సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలు అవుతున్న ఉచిత ఇసుక విధానం పైనా సమీక్షలో చర్చించారు.

Continue Read
సాధారణ వార్తలు

కార్తీకమాసంలో ఆర్టీసీ ప్రత్యేక పంచారామ క్షేత్రదర్శిని

ఈనెల 22వ తేదీ నుంచి కార్తీకమాసం ప్రారంభం దృష్ట్యా విశేష పర్వదినములైన సోమవారం 5 ప్రముఖ శైవక్షేత్రాలు దర్శింపచేయాలనే ఉద్దేశంతో పంచారామ క్షేత్రదర్శినిని ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రవేశపెడుతోందని రీజినల్‌ మేనేజర్‌ బి.అప్పల నాయుడు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

ఓబీసీలకు 14 నుంచి 27 శాతానికి రిజర్వేషన్ల పెంపు..

మధ్యప్రదేశ్‌లో ఓబీసీ రిజర్వేషన్‌ను 14 శాతం నుంచి 27 శాతానికి పెం చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన 15 వేల పేజీల అఫిడవిట్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఒకవైపు ప్రాచీన భారతదేశాన్ని కుల రహిత, ప్రతిభ ఆధారిత సమాజంగా కీర్తిస్తుంటే.. మరోవైపు మధ్యప్రదేశ్‌లో కులం ఆధారిత వివక్ష ఎంత లోతుగా పాతు కుపోయిందో తెలిపే దిగ్భ్రాంతికరమైన విషయాలను ఆ అఫిడవిట్‌ వెలుగులోకి తీసుకువచ్చింది.

Continue Read
సాధారణ వార్తలు

మావోయిస్టు పార్టీకి మరో బిగ్‌ షాక్‌.. క60 మందితో కలిసి అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ లొంగుబాటు

మావో యిస్టు పార్టీకి ఈమధ్య కాలంలో అనేక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఈ పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణు గోపాల్‌ రావు అలియాస్‌ సోను మంగళవారం రోజు లొంగిపోయా రు.

Continue Read