బీసీ హాస్టల్లో డిప్యూటీ డీఎంహెచ్‌వో తనిఖీలు
అక్షర కిరణం, (సాలూరు): సాలూరు పట్టణంలో బంగారమ్మకాలనీ 15వ వార్డు సహివాలయం పరిధిలో సాంఘిక సంక్షేమ హాస్టల్ (సోషల్ వెల్ఫేర్ హాస్టల్) బోయస్, హాస్టల్‌ను మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేసి, విద్యార్థుల సౌకర్యాలపై అరాతీసిన పార్వతీపురం మన్యం జిల్లా డిప్యూటీ ఎంహెచ్ఓ జగన్మోహనరావు. ఈసందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ జగన్మోహన రావు సందర్శించి హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీచేసిన తదనంతరం హాస్టల్ వార్డెన్ ప్రమీల డ్యూటీలో ఉన్నారని డిప్యూటి డిఏంహెచ్ఓ జగన్మోహనరావు.ఆరా తీయగా ప్రమీల వార్డెన్, ఆమె సెలవుపై వెళ్లారని వాచ్మెన్ రవి. చెప్పడంతో వాచ్మెన్, రవి.విద్యార్థుల స్టడీ అవర్స్ నియమించడం కొంత అహసనం వ్యక్తంచేశారు. డిప్యూటీ డీఏంహెచ్ఓ, జగన్మోహన రావు, వాచ్మెన్ రవికి ఎంత మంది విద్యార్థులు ఉన్నారని వివరణ అడగగా మొత్తం 93మంది విద్యార్థులు ఉండగా 62మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని వాచ్ మెన్, రవి బదులిచ్చారు. డీప్యూిటీ డీఎంహెచ్ఓ జగన్మోహనరావు మాట్లాడుతూ హాస్టల్లో మెరుగైన సదుపాయాల సౌకర్యాలు కల్పిస్తున్నారా లేదని అడిగి తెలుసుకున్నారు, విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు జ్యరం లాంటి చిన్న విషయంలో నిర్లక్ష్యం వహించ కూడదనిఅన్నారు. విద్యార్థు లు దోమతెరలు వాడాలని సీజనల్ వ్యాధులతో అప్రమత్తం గా ఉండాలని, విద్యార్థులు పరిసరాల చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలని అయన తెలిపారు.
ఈకార్యక్రమంలో సాలూరు డాక్టర్లు రవికుమార్.డాక్టర్ ప్రియాంక. వార్డ్ హెల్త్ కార్యదర్శి టి.పద్మ.ఆశ. వెంకటలక్ష్మి తదితరులు వీరితోపాటు ఉన్నారు.