logo
సాధారణ వార్తలు

27న పీవోడబ్ల్యు మహాసభలు విజయవంతం చేయాలంటూ ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌లో నూతన కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పీవోడబ్ల్యూ జిల్లా నాయకులు పోతన పల్లి కుసుమ, కుత్తుం హేమక్క, బర్ల జానకమ్మ   డిమాండ్‌ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

పదో వార్డులో సామాజిక భవనం ప్రారంభం

జీవీఎంసీ పదో వార్డులో సామాజిక భవనాన్ని సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఎంపీ ఎం.శ్రీభరత్‌, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హాజరయ్యారు.

Continue Read
banner image
సాధారణ వార్తలు

అన్న క్యాంటీన్‌ చారిటబుల్‌ ట్రస్టుకు రూ.1.20 లక్షల విరాళం

న్న క్యాంటీన్ల నిర్వహణ కోసం పీతల లక్ష్మి వెంకట నారాయణ మూర్తి యాదవ్‌ రూ.1.20లక్షల విరాళం అందజేశారు.

Continue Read
సాధారణ వార్తలు

జేఎన్‌టీయూ ఇన్‌చార్జి వీసీ రాజ్యలక్ష్మికి అవుట్‌ స్టాండిరగ్‌ లీడర్‌షిప్‌ లెగసీ అవార్డు

ఇంజినీ రింగ్‌ విద్యా రంగంలో చేసిన విశేష కృషికి జేఎన్‌టీయూ -జీవీ (ఇన్‌చార్జి) వైస్‌-ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి.రాజ్యలక్ష్మికి ‘అవుట్‌ స్టాండిరగ్‌ లీడర్‌షిప్‌ లెగసీ అవార్డ్‌’ లభించింది.

Continue Read
సాధారణ వార్తలు

డీఎస్పీగా రాఘవులు బాధ్యతల స్వీకారం

చీపురుపల్లి సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారిగా శ్రీ ఎస్‌.రాఘవులు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం ఆయన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.

Continue Read
సాధారణ వార్తలు

నిబంధనలు పాటించని విద్య సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్డీవోకు వినతి

ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా విద్య సంస్థలు నడిపి స్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు సీహెచ్‌ రవి డిమాండ్‌ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

రఘు ఫార్మసీ కాలేజ్‌లో జాతీయ ఫార్మాకోవిజిలెన్స్‌ వారోత్సవాలు

రఘు ఫార్మసీ కాలేజ్‌ లో 4వ జాతీయ ఫార్మాకోవిజిలెన్స్‌ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈనెల 17న ప్రారంభమైన వారో త్సవాలు 23తో ముగియనున్నాయి.

Continue Read
సాధారణ వార్తలు

బంగాళా ఖాతంలో దూసుకువస్తున్న లానినో

బంగా ళాఖాతంలో వరుస అల్పపీడనాలు సంభవిస్తున్నాయి. లానినో తుఫాన్‌ దూసుకువస్తోంది.

Continue Read