ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ సంస్థలకు కేంద్రం రూ.988.773 కోట్లు నిధులను విడుదల చేసింది.
Continue Read
టాటా గ్రూప్‌నకు గుండెకాయలాంటి ట్రస్ట్‌లకు ఛైర్మన్‌గా నోయల్ టాటా ఎంపికయ్యారు. దీంతో సంస్థకు రతన్‌టాటా తర్వాత ఆయనే ఉత్తరాధికారి అయ్యారు.
Continue Read
మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగించింది.
Continue Read
ఎంవీపీ రైతు బజార్‌లో ఆదివారం డ్వాక్రా బజారుని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించారు.
Continue Read
జీవీఎంసీ జోన్ 6 గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి జోనల్ కమిషనర్ శుక్రవారం రూ.19 లక్షలకు పైగా ఆస్తి పన్ను సేకరించారు.
Continue Read
విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణపై అసలు చర్చేలేదని.. వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొ న్నారు.
Continue Read
ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
Continue Read
అక్షరకిరణం, (విశాఖపట్నం): విశాఖలోని విమాన ప్రయాణీకులకు అధికారులు శుభవార్త ప్రకటించారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మరో నాలుగు కొత్త సర్వీసులు నడవనున్నాయి.
Continue Read