జోన్`6 గాజువాకలో రూ.19,35,920ల ఆస్తి పన్ను వసూలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీ జోన్ 6 గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి జోనల్ కమిషనర్ శుక్రవారం రూ.19 లక్షలకు పైగా ఆస్తి పన్ను సేకరించారు. జెడ్సీ శేషాద్రి, రెవెన్యూ అధికారులు రామనారాయణ, శ్రీకాంత్, జోన్ 6 రెవెన్యూ ఇన్స్పెక్టర్ సయ్యద్ శుభా ్తపన్ను ను సేకరించారు. జీవీఎంసీ 60వ వార్డు గాజువాకలోని సెలెస్ట్ నుండి రూ.19,35,920 ఆస్తి పన్ను అధికారులు సేకరించారు.