భారత రెండో అత్యంత ధనవంతుడు, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అగ్రరాజ్యం అమెరికాలో లంచం, మోసం అభియోగాలు నమోదవడం సంచలనంగా మారింది.
Continue Read
తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్‌ఎం)గా మనోజ్‌కుమార్ సాహును రైల్వే శాఖ నియమించింది. ఆయన గురువారం డీఆర్‌ఎంగా బాధ్యతలు స్వీకరించి నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
Continue Read
పలాస నియోజకవర్గ పరిధిలో మినీ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థల పరిశీలన చేసిన విషయం తెలిసిందే. వజ్రకొత్తూరు, మందస మండలాల పరిధిలో 1383 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు
Continue Read
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం వెంటనే వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-2025 సంవత్సరాలకు గాను రూ.2.94 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టారు.
Continue Read
సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా వరుసగా కేంద్రంతో సంప్రదింపు లు చేస్తున్నారు. దీంతోపాటుగా అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు.
Continue Read
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ శివారులో మరో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. నాలుగు నెలల కిందట ఇక్కడ 3.52 ఎకరాలు కొనుగోలు చేసిన ఆయన తాజాగా మరికొంత భూమిని కొన్నారు.
Continue Read
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడిరది. నవంబర్ 6వ తేదీన షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అనూహ్య పరిణామాల మధ్య నోటిఫికేషన్ విడుదల వాయిదా పడినట్లు సమాచారం.
Continue Read