logo
నేరలు

గుంటూరు బాలిక మిస్సింగ్ కేసు.. డీజీపీపై హైకోర్టు సీరియస్

మూడు నెలల కిందట గుంటూరులో పదో తరగతి బాలిక అదృశ్యంపై కేసు నమోదయింది. అయితే, బాలికను ఒక వ్యక్తి తీసుకెళ్లా డంటూ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇటీవల తమను పట్టుకోలేరంటూ ఆ వ్యక్తి పోలీసులు, బాలిక తల్లిదండ్రులకు సవాల్ విసరాడు. దాంతో బాలిక తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై ఒకరోజు బాలికను హాజరుపరచాలంటూ నేరుగా డీజీపీనే బాలికను తీసుకురావాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Continue Read
సాధారణ వార్తలు

ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక    విజయనగరం, విశాఖ, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

: ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై వర్షా లు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు గంటలు పిడుగులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పలు జిల్లాలకు శుక్రవారం సాయం త్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Continue Read
సాధారణ వార్తలు

రూ.1.29 కోట్లతో సీసీ డ్రెయిన్ నిర్మాణానికి శంకుస్థాపన

ఉత్తర నియోజక వర్గం 54వ వార్డు పరిధిలోని జ్యోతినగర్ నుంచి లక్ష్మీనగర్ వరకు రూ.1,29,10,000తో చేపట్టనున్న సీసీ డ్రెయిన్ నిర్మాణ అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన జరి గింది. ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడు పి.విష్ణు కుమార్ రాజు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

ఇస్రో చరిత్రలో మరో ఘనత

: భారత అంతరిక్ష చరిత్రలో మరో విజయం నమోదయ్యింది. భూమికి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తు నుంచి నిరంతరం నిఘా ఉంచేలా రూపొందించిన ఈవోఎస్-05 ఉపగ్రహాన్ని శుక్రవారం విజయ వంతంగా శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ కేంద్రం నుంచి ప్రయోగిం చారు. ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరిన రాకెట్ సరిగ్గా 18 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి దీనిని చేర్చింది. ప్రపంచంలోనే అత్యుత్తమ రిజల్యూషన్ కెమెరా కలిగిన మొదటి ఉపగ్రహం ఇదేనని ఇస్రో తెలిపింది.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

రైతు బజార్లలో కిల్లో ఉల్లిపాయలు రూ.35కే

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.. ఉల్లిపాయల నుంచి నూనె వరకు నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు భారంగా మారడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయ లేని పరిస్థితులు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం త్వరలోనే రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో ఉల్లిపాయలు రూ.35కే విక్రయించాలని ఏర్పాట్లు చేయనున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

నేత్ర రోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న శంకర్ ఫౌండేషన్ ఆస్పత్రి

శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిని ప్రారంభించిన దివంగత ఆత్మకూరి శంకరరావు 95వ జయంతి సందర్బంగా సెప్టెంబర్ 2వ తేదీన ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వ హించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆస్పత్రి డీజీఎం కె బంగారు రాజు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

ఆదర్శనీయం శ్రీనివాస్ పొన్నగంటి ప్రస్థానం

దూరదృష్టి, నిజాయితీ, స్థైర్యం, శ్రేష్ఠతపై నిబద్ధతతో కూడిన ప్రస్థానం సాగించిన శ్రీనివాస్ పొన్నగంటికి అభినందలు తెలుపుతూ కనెక్ట్ మాగజైన్‌లో ప్రత్యేక వ్యాసం ప్రచురించారు.  పొన్నగంటి శ్రీనివాస్ స్వస్థలం అనకాపల్లి జిల్లా, మాకవర పాలెం మండలంలోని తామరం. ఈయన మొదటి నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలంలోనే చదువుకున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి!

బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె కు వరుసకు సోదరడయ్యే నిహాల్ ముఖర్జీ కుమార్తె అనుమానాస్పద రీతిలో చనిపోయారు. తన ఇంటి లోనే ఆమె శవమై కనిపించారు.

Continue Read