తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండ లం ప్రకాష్ రావు పాలెంలోని క్రీస్తు లూథరన్ చర్చ్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమా నికి సభాధ్యక్షులుగా రెవరెండ మరపట్ల ప్రసాద్ వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ, కండవల్లి రాబిన్ పాల్ హాజర య్యారు.
Continue Read
పలాస నియోజకవర్గం, పలాస మండలంలో కూటమి ప్రభుత్వంలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం లక్ష్మీపురం గ్రామంలో కూటమి నాయకులు ప్రారంభించారు.
Continue Read
వన్‌టౌన్‌లో ఉన్న కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) కే శోభారాణి తెలిపారు
Continue Read
కిలో బంగారం, ఇంట్లో గుట్టలుగా డాక్యుమెంట్లు భారీగా అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ ధర్మాన పీఏ మురళి ఇంట్లో రూ.70 కోట్లకు పైగా విలువైన అక్రమ ఆస్తులు గుర్తింపు
Continue Read
ఏపీ అగ్నికుల క్షత్రియ డైరెక్టర్‌గా పుచ్చ ఈశ్వరరావు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని కార్యాలయంలో రాష్ట్ర అగ్నికుల క్షత్రియ చైర్మన్‌తోపాటు పలువురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు
Continue Read
నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో పెందుర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి టీ చాముండేశ్వర రావు తెలిపారు.
Continue Read
ఢల్లీిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ కాబినెట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళ వారం కలిశారు.
Continue Read
నూతనంగా ఏర్పాటైన టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ లోని పలు విభాగాల్లో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు.
Continue Read