లక్ష్మీపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
అక్షరకిరణం, (పలాస): పలాస నియోజకవర్గం, పలాస మండలంలో కూటమి ప్రభుత్వంలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం లక్ష్మీపురం గ్రామంలో ప్రారంభించిన కూటమి నాయకులు మాజీ ఎమ్మెల్యే దువ్వాడ నాగావళి కృష్ణమూర్తి నాయుడు, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబురావు, మండల అధ్యక్షకార్యదర్శులు కుత్తమ్ లక్ష్మణ్, లో ప్రారంభించారు. కార్యక్రమంలో దువ్వాడ సంతోష్ రామ్ నాయుడు, బీజేపీ కార్యదర్శి సిస్టు మురళీ, కళ్యాణ్ చక్రవర్తి, అగ్రికల్చర్ మధు, పోలరావు, లోడగల కామేష్, సూర్యనారా యణ, నర్సింగ్లు, మేనేజర్ శ్రీనివాస్, అధికారులు, ఎదల్ నాయకరావు, హేమసుందర్, పొట్నూరు మురళీ, పాపా రావు అశోక్, లక్ష్మణ్ మని, పాల్గొన్నారు.