logo
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

వైభవంగా అయ్యప్ప అంబలం పూజ

మాధవధారలో అయ్యప్ప స్వామికి బుధవారం అంబలం పూజా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

వలంటీర్ల వ్యవస్థ లేదు.. వారికి జీతాలు ఇవ్వలేం

వలంటీర్‌ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో బుధవారం వాదోపవాదాలు జరిగాయి. ఈ వ్యవస్థకు సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఈ అంశాన్ని లేవనెత్తింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

అసెంబ్లీలో ఉద్దానం తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రస్తావన

ఉద్దానంలో సమస్యలపై మంగళవారం శాసనసభలో ఎమ్మెల్యే గౌతు శిరీష గళమెత్తారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌

కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలోని వైసీపీకి షాక్‌ ఇచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలు వస్తాయని భావించిన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

శాసన మండలిలో వైసీపీ సభ్యులపై నారా లోకేష్‌ ఆగ్రహం

శానమండలిలో వైసీపీ సభ్యులపై నారా లోకేష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని నిండు సభలో అవమానించారని లోకేష్‌ మండిపడ్డారు

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

22 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కభోజనాల్లో వివక్షపై స్పీకర్‌ ఆగ్రహం

ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఇవాళ బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్‌ రాజు హాజరయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్ని 22 వరకూ నిర్వహించా లని నిర్ణయించారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన అనంతరం వెంటనే వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2024-2025 సంవత్సరాలకు గాను రూ.2.94 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ ను సభలో ప్రవేశ పెట్టారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

13న శ్రీ దత్త అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ

పలాస మున్సిపాలిటీలో ఓల్డ్‌ ఎన్‌హెచ్‌పై పద్మానాభాపురం వద్ద వెలసిన శ్రీ దత్త అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈనెల 13న బుధవారం ఉదయం 9 గంటలకు అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహిస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు.

Continue Read