logo
సాధారణ వార్తలు

పీజీఆర్‌ఎస్‌లో 13 దరఖాస్తులు స్వీకారం

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లు, టిడ్కో ఇళ్లు మంజూరు, ఖాళీ స్థలాల పన్ను కోసం పలు సమస్యలపై మొత్తం 13 దరఖాస్తులు అంది నట్టు మున్సిపల్‌ కమిషనర్‌ నడిపేన రామారావు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

తిరుమల మెడికవర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో ర్యాలీ

వరల్డ్‌ హార్ట్‌ డే సందర్బంగా విజయనగరం తిరుమల మెడికవర్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 7 గంటలకు లకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎంపీ సీఎం రమేష్‌

అనకాపల్లి ఎంపీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి మంజూరైన 33 సీఎంఆర్‌ఎఫ్‌ రూ.25,55,543 చెక్కులను లబ్ధిదారులకు ఎంపీ సీఎం రమేష్‌ అందజేశారు.

Continue Read
సాధారణ వార్తలు

పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

స్వచ్ఛోత్సవ్‌, స్వచ్ఛతా హీ సేవ 2025 సఫాయిమిత్ర సురక్ష శిబిరం నిర్వహించారు. సాలూరు మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

కెమికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆయుధ పూజ

కనకదుర్గ అమ్మవారు ఆశీస్సులతో, విద్యార్థులకు, అధ్యాపకులకు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ కు అంతా మంచి జరగాలని, విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నట్లు  కెమికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వి.రమణ ఆకాంక్షించారు.

Continue Read
సాధారణ వార్తలు

కలెక్టర్‌ కార్యాలయంలో ఉత్సాహంగా ‘స్వచ్ఛోత్సవ్‌’

పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా జిల్లాలో ‘ఏక్‌ దిన్‌. ఏక్‌ గంట. ఏక్‌ సాథ్‌’ కార్యక్రమాలు గురువారం ఉత్సాహంగా జరిగాయి.

Continue Read
సాధారణ వార్తలు

రూ.62,130 సీఎం సహాయనిధి చెక్కు అందజేత

పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్‌ జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో బుధవారం జనసేన పార్టీ పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు ఆదేశాల మేరకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేశారు.

Continue Read
సాధారణ వార్తలు

అన్నపూర్ణ దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం

మాధవ దార సీతన్న గార్డెన్స్‌లో కోలువైయున్న శ్రీ కనకమహాలక్ష్మి గాయత్రీ దేవి కనకదుర్గాదేవి  సహిత  అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణ దేవిగా  అలంకరించారు.

Continue Read