వ్యవసాయ, ఉద్యానవన శాఖ సీనియర్ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Continue Read
ఉత్తర ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం సమీక్ష శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Continue Read
ముంబయిలో 2008లో జరిగిన పేళుళ్లలో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి.. హీరోగా నిచిలిన ఓ మాజీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) కమాండో క్రిమినల్‌గా మారాడు. భారీ నేర సామ్రాజ్యాన్ని స్థాపించినట్లు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని.. డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పేర్కొన్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), యాంటీ నార్కొటిక్స్ టాక్స్ ఫోర్స్ (ఏఎన్‌టీఎఫ్) బుధవారం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో మాజీ ఎన్‌ఎస్‌జీ కమాండో బజరంగ్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.
Continue Read
కరుడుకట్టిన బవేరియా గ్యాంగ్ సభ్యుడుని అరెస్టు చేసినట్టు విశాఖపట్నం సిటీ పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేసి 9 చైన్ స్నాచింగ్ కేసులు, రెండు బైకు దొంగతనాలు కేసులు ఛేదించినట్టు విశాఖపట్నం సిటీ పోలీసులు తెలిపారు.
Continue Read
రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికీ ఆరోగ్య బీమా కల్పించేలా రూ.2.5లక్షలతో ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజక వర్గం, దత్తి గ్రామం ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ పేదలకు రూ.25 లక్షల వరకూ వైద్యం చేయించుకునే భరోసా ఇస్తున్నాం అన్నారు.
Continue Read
తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ రాజకీయ భవిష్యత్తును తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన సంగతి తెలిసిందే. కరూర్ జిల్లాలో ఇటీవల నిర్వహించిన ర్యాలీలో మహిళలు, చిన్నారులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోవడం తో టీవీకే పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా విజయ్ తన రాష్ట్రవ్యాప్త పర్యటనను 2 వారాల పాటు తాత్కా లికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
Continue Read
పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే 12 గంటల్లో బలపడి అదే ప్రాంతంలో వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని పేర్కొంది.
Continue Read
దుర్గమ్మ మా కష్టాలు తీర్చి, మమ్మల్ని చల్లగా చూడమ్మా అంటూ పూర్ణ మార్కెట్ దగ్గర ఉన్న శ్రీ దుర్గమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు. నగరం నలుమూల ల నుంచి భవాని మాలలు వేసుకున్న భక్తులు, అమ్మ వారి భక్తులు బుధవారం తెల్లవారు జాము నుంచే దర్శనం కోసం క్యూ లైన్‌లో బారులు తీరా రు.
Continue Read