logo
రాజకీయ సంబంధితమైనవి

టికెట్‌ కోసం సీఎం ఇంటి ముందు బైఠాయించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార, ప్రతిపక్ష కూటముల్లో టికెట్ల రచ్చ తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా అధికార కూటమిలోని జేడీయూ పార్టీలో తీవ్ర అసంతృప్తి రాజుకుంది. సిట్టింగ్‌ స్థానం దక్కకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గోపాల్‌ మండల్‌ ఏకంగా ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నివాసం ఎదుటే బైఠాయించి నిరసన తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

ఓబీసీలకు 14 నుంచి 27 శాతానికి రిజర్వేషన్ల పెంపు..

మధ్యప్రదేశ్‌లో ఓబీసీ రిజర్వేషన్‌ను 14 శాతం నుంచి 27 శాతానికి పెం చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన 15 వేల పేజీల అఫిడవిట్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఒకవైపు ప్రాచీన భారతదేశాన్ని కుల రహిత, ప్రతిభ ఆధారిత సమాజంగా కీర్తిస్తుంటే.. మరోవైపు మధ్యప్రదేశ్‌లో కులం ఆధారిత వివక్ష ఎంత లోతుగా పాతు కుపోయిందో తెలిపే దిగ్భ్రాంతికరమైన విషయాలను ఆ అఫిడవిట్‌ వెలుగులోకి తీసుకువచ్చింది.

Continue Read
సాధారణ వార్తలు

మావోయిస్టు పార్టీకి మరో బిగ్‌ షాక్‌.. క60 మందితో కలిసి అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ లొంగుబాటు

మావో యిస్టు పార్టీకి ఈమధ్య కాలంలో అనేక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఈ పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణు గోపాల్‌ రావు అలియాస్‌ సోను మంగళవారం రోజు లొంగిపోయా రు.

Continue Read
banner image
సాధారణ వార్తలు

ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇనిస్టిట్యూట్‌లో కంటి పరీక్ష శిబిరం

వాసన్‌ ఐ కేర్‌ హాస్పి టల్స్‌ విశాఖపట్నంలోని ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇన్స్టిట్యూట్‌ సిబ్బంది, విద్యా ర్థుల కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహిం చారు.

Continue Read
సాధారణ వార్తలు

బాలియాత్రకు ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఆహ్వానం

బాలియాత్ర 2025 నిర్వహణ కమిటీ, శ్రీముఖలింగం సోమవారం ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను కలిసి నవంబర్‌ 9న జరగబోయే బాలియాత్రలో పాల్గొని విజయవంతం చేయా లని ఆహ్వానించారు.

Continue Read
సాధారణ వార్తలు

సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి రాజధాని ప్రాంతంలో పూర్తయిన తొలి భవనం సీఆర్డీఏ కాంప్లెక్స్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈపర్యటనలో భాగంగా ఏడు అంతస్తుల కాంప్లెక్స్‌లోని కార్యాలయాలను సీఎం పరిశీలించి అందుబాటులో ఉన్న మౌలిక సదు పాయాలను పరిశీలించారు.

Continue Read
సాధారణ వార్తలు

అనధికారిక నిర్మాణంపై చర్యలు అశోక్‌ నగర్‌లో అక్రమ కట్టడం తొలగింపు అక్షర కిరణం వార్తకు స్పందన

జీవీఎంసీ జోన్‌ ఫైవ్‌ మాధవధార పరిధిలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై జీవీ ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఎట్టకేలకు స్పందిం చారు. కొంతకాలంగా జోన్‌ 5 మాధవధార మురళినగర్‌ కంచరపాలెం పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున అనధికారిక నిర్మాణాల జోరు కొనసాగుతోంది.

Continue Read
సాధారణ వార్తలు

ఏ డీ ఆర్ ఏం గా కుండు రామరావు బాధ్యతల స్వీకారణ

వాల్టేర్ డివిజన్ అదనపు డివిజినల్ రైల్వే మేనేజర్ గా కుండు రామరావు బాధ్యతల స్వీకారణ*

Continue Read