logo
సాధారణ వార్తలు

DRM ముఖ్య అతిధిగా విజయనగరం రైల్వే ఇన్స్టిట్యూట్ లో సేఫ్టీ సెమినార్

విజయనగరం రైల్వే ఇన్స్టిట్యూట్ లో DRM ఇచ్చిన సందేశం "ఫాస్టర్ సేఫ్టీ ఎస్ పేషన్"

Continue Read
సాధారణ వార్తలు

ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీకి ఏపీ కేబినెట్‌ ఆమోదం కఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షలు

Continue Read
సాధారణ వార్తలు

జీఎస్టీ కౌన్సిల్‌ కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరట కల్పించేం దుకు.. జీఎస్టీ విషయంలో కీలక నిర్ణయాలు తీసు కుంది. 12, 28 శాతం శ్లాబ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Continue Read
సాధారణ వార్తలు

ఏయూ అధ్యాపక పోస్టులు విక్రయం?

ఆంధ్ర యూనివర్సిటీ  కొంతమంది విభాగ అధిపతుల బంధుప్రీతి , అవినీతి కారణంగా యూనివర్సిటీ పరువు,ప్రతిష్ట, దగ్గర్లో ఉన్న సముద్ర తీరంలో  కలిసిపోతుంది. ఉద్యోగాల నియామకాల్లో ఎక్కడ పారదర్శకత పాటించలేదని, తమకు న్యాయం చేయాలని కొంతమంది బాధితులు న్యాయం కోసం పోరాడుతున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

విద్యార్థులు ఆలోచించగలిగితే ప్రశ్నించేతత్వం అలవడుతుంది కఇంటర్‌ విద్య డీవీఈవో  ఆర్‌.సురేష్‌ కుమార్‌

విద్యార్థులు ఆలోచించగలి గితే వారిలో ప్రశ్నించేతత్వం అలవడుతుదని, ఈ దిశగా అధ్యాపకులు చొరవ చూపాలని ఇంటర్‌ విద్య డీవీఈవో ఆర్‌. సురేష్‌ కుమార్‌ అన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

కంటి రోగుల జీవితాల్లో వెలుగు తెస్తున్న శంకర్‌ ఫౌండేషన్‌ కనేడు వ్యవస్థాపక వేడుకలు చేసుకుంటున్న  ఆస్పత్రి

కంటి రోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపి నవ్య జీవనం తో ముందుకు సాగాలన్న దూరదృష్టి, సదాశయంతో శంకర్‌ ఫౌండేషన్‌ కంటి ఆసుపత్రిని ప్రారంభించిన  దివంగత  ఆత్మకూరి శంకరరావు 94వ జయంతి సందర్బంగా సెప్టెంబర్‌ 2వ తేదీన ఆసుపత్రి వ్యవస్థాపక వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు డీజీఎం కె బంగారు రాజు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 106 వినతులు

: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జీవీఎంసీలో అన్ని విభాగాలకు కలిపి 106 వినతులు వచ్చాయని నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

పింఛన్లు పంపిణీ చేసిన మేయర్‌ పీలా శ్రీనివాసరావు

ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లతోనే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక రోగులకు ఆర్థిక భరోసా కలుగుతుందని నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు

Continue Read