మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ప్రధాన ఇంజినీర్‌గా పీవీవీ సత్యనారాయణ రాజు సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఇంజనీర్ విభాగంలో బాధ్యతలను స్వీకరించారు.
Continue Read
: ఏపీ ఆయిల్ సీడ్స్ చైర్మన్, టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు, గండి బాబ్జి జన్మదిన వేడు కలు ఘనంగా నిర్వహించారు.
Continue Read
కూటమి ప్రభుత్వంలో అసలైన దివ్యాంగులకు ఎటువంటి అన్యాయం జరగదని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 29వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు.
Continue Read
ఈనెల 14వ తేదీన నిర్వ హించే హిందీ దినోత్సవం సన్నాహక సమావేశం జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాల కాశీబుగ్గలో సోమవారం నిర్వహించారు.
Continue Read
విజయనగరం స్టేషన్ యార్డ్ ను తనిఖీ చేసిన ECoR. GM మరియు DRM
Continue Read
అమెరికాలో అక్టోబర్ 12 నుంచి జరగనున్న పారా వాలీబాల్ వరల్డ్ కప్‌కి ఎంపికైన క్రీడాకారుడు అన్నం గణేష్‌ను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అభినందించారు.
Continue Read
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్‌లుగా విధులు నిర్వహిస్తున్న ఏడుగురు సిబ్బందికి జీవీఎంసీ పర్య వేక్షకులుగా పదోన్నతి పత్రాలను అందించామని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు.
Continue Read
విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున ఎత్తు బ్రిడ్జి వద్ద విజయనగరం నుండి విశాఖకు బియ్యం లోడు తో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది
Continue Read