logo
సాధారణ వార్తలు

కరాటే పోటీల్లో విజేతలకు ఏపీఎస్సీఆర్‌పీసీ చైర్మన్‌ కేసలి అప్పారావు అభినందన

హైదరాబాద్‌లోని షాద్నగర్‌ కొత్తూరు జిల్లాలో ఈనెల 22వ తేదీన జరిగిన  ఓపెన్‌ నేషనల్‌ ఆల్‌ స్టైల్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌  ఛాంపియన్షిప్‌ 2024లో విజయనగరం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు.

Continue Read
సాధారణ వార్తలు

పలాస ఆర్డీవో భరత్‌ నాయక్‌కు బదిలీ

పలాస ఆర్డీఓగా పనిచేస్తున్న భరత్‌ నాయక్‌  పత్తికొండకు బదిలీ అయ్యారు.

Continue Read
సాధారణ వార్తలు

ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌గా డి.శ్రీరామచంద్రమూర్తి బాధ్యతల స్వీకారం

ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌గా డి.శ్రీరామచంద్రమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

Continue Read
సాధారణ వార్తలు

విలువలతో కూడిన విద్యావ్యవస్థను నిలబెట్టిన ఇంద్రాణి      జయంతి సభలో కరస్పాండెంట్‌ భానోజీరావు

విలువలతో కూడిన విద్యా వ్యవస్థను నిలబెట్టేందుకు ఇంద్రాణి జగ్గారావు చేసిన కృషి మరువరానిదని ఏవీఎన్‌ కళాశాల వైస్‌ చైర్మన్‌, కరస్పాండెంట్‌ ఏవీ అదీప్‌ భానోజీరావు అన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

చైనాకు షాక్‌ ఇచ్చిన భారత దేశం

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతంలో ఉన్న ఓ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ పర్వతారోహకుల బృందం.. దానికి బౌద్ధుల గురువు ఆరో దలైలామా పేరు పెట్టింది. ఈ చర్యలపై పొరుగు దేశం చైనా తీవ్రంగా స్పందించింది.

Continue Read
సాధారణ వార్తలు

మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌గా చక్రపాణి బాధ్యతల స్వీకారం

మధురవాడ సబ్‌ రిజిస్టార్‌గా శుక్రవారం ఉదయం చక్రపాణి బాధ్యతలు స్వీక రించారు.

Continue Read
సాధారణ వార్తలు

వరద బాధితులకు విశాఖపట్నం కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ రూ.25 లక్షల విరాళం

వరద బాధితులకు విశాఖపట్నం కోపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ విరాళం రూ.25 లక్షలు వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహా యనిధికి ది విశాఖపట్నం కోపరేటివ్‌ బ్యాంకు లిమి టెడ్‌ రూ.25 లక్షలు విరాళంగా అందించింది.

Continue Read
సాధారణ వార్తలు

ప్రతి జర్నలిస్టుకు ఇళ్లు నిర్మించి ఇస్తాం

జర్నలిస్టుల సమస్య లను పరిష్కరిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. విశాఖ పర్యటనలో నారా లోకేష్‌ను జర్నలిస్ట్‌ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

Continue Read