పాచిపెంట మండలం పికోనవలస గిరిజన గురుకుల పాఠశాల బాలుర విద్యార్థుల తో వసతి గృహంలో పల్లె నిద్ర కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్. గురువారం రాత్రి నిర్వ హించారు.
Continue Readజీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థాయి సంఘం ఆమోదం తెలిపిందని స్థాయి సంఘం చైర్‌పర్సన్, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు.
Continue Readజిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ప్రతి శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ గ్రీవెన్స్ సెల్‌కు విశేష స్పందన లభిస్తోంది.
Continue Readయూపీఎస్సీ విడుదల చేసిన సవరించిన వార్షిక పరీక్షల క్యాలెండర్‌లో అన్ని ఇతర పరీక్షల తేదీలు ప్రకటించారు. అభ్యర్థులు పోర్టల్‌ను సందర్శించి ఈ సమాచారాన్ని తనిఖీ చేయ వచ్చు.
Continue Readపలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో ఏపీ అర్బన్ రీ సర్వే ప్రాజెక్ట్ పున:ప్రారంభించాలని కమిషనర్ నడిపేన రామారావు చెప్పారు.
Continue Readపలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఆస్పత్రిలో ఫార్మసీ ఆఫీసర్లు, డైటీిషియన్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బోనెల గోపాల్ పలాస ఎమ్మెల్యే గౌతుశిరీషకు వినతిపత్రం అందజేశారు.
Continue Readప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వ్యవహారిస్తూ నిరంతరం ప్రజా శ్రేయస్సు కు పాటుపడుతున్న ఆరిలోవ వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసో సియేషన్ నూతన కార్యావర్గ ఎన్నికను ఆరిలోవ ప్రెస్ క్లబ్ భవనంలో గురువారం నిర్వహించారు.
Continue Readరాష్ట్రంలోని సర్పంచ్‌లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభవార్త చెప్పారు. గురువారం పవన్ పంచాయతీరాజ్‌శాఖ అధికారులు సర్పంచ్‌లతో సమావేశమయ్యారు.
Continue Read