ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడా దిగ్గజం పీవీ సింధు తన బ్యాట్మెంటన్ అకాడమీ నిర్మా ణానికి గురువారం శంకుస్థాపన చేశారు.
Continue Readప్రైవేటు ప్రాపర్టీలను సామాజిక ప్రయో జనం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
Continue Readజిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావుతో ఢల్లీికి చెందిన బేయర్ జైదాస్ ఫార్మా కంపెనీ రిప్రజెంటేటివేస్ మనోజ్, డాక్టర్ దాలి భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ‘ప్రిజర్వ్ ది ఉటిరస్’ శిబిరంపై చర్చించారు.
Continue Readతెలుగు నేల నుండి మతరాజకీయలాను తరిమికొట్టాలని ప్రజా పోరాటాలతోనే ప్రజలు హక్కులు పొందాలనే ప్రతిజ్ఞతో ముందుకు సాగాల ని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ శ్రీకాకుళం జిల్లా కమిటీ పిలు పునిచ్చింది.
Continue Readజీవీఎంసీ జోన్-8 జోనల్ ఆఫీసు సమావేశ మందిరంలో జీవీఎంసీ 93 నుండి 98వ వార్డులో ఉన్న ప్రధాన సమస్యలపై జీవీఎంసీ ఉన్నతాధికారులతో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమీక్ష నిర్వహించారు.
Continue Readవిజయ నగరం కాటవీధి వెనుకబడిన తరగతులు వసతి గృహం లో 7వ తరగతి విద్యను అభ్యసిస్తున్న రణస్థలం మండలం చిల్లపేటరాజం గ్రామానికి చెందిన కొణతాల శ్యామలరావు ఆదివారం ఉదయం మరణించారని ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు.
Continue Read: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుం దని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సంపత్ కుమార్ పేర్కొన్నారు.
Continue Readసీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 2029 నాటికి అర్హులైన అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు.
Continue Read