మంత్రి కొల్లు రవీంద్రకు కూటమి ఎమ్మెల్యేల అభినందన
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహిం చారు. క్వారీ, క్రషర్స్ ఓనర్ల అసోసియేషన్ సభ్యులతో సమా వేశం నిర్వహించారు. ఈసమావేశంలో పెందుర్తి నియో జకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వాడ రామారావు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, అనకాపల్లి నియోజకవర్గం టీడీపీ నాయకులు దాడి రత్నాకర్ పాల్గొన్నారు.